NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ పిసిసి చీఫ్ స్క్రీనింగ్ పూర్తి! ఇద్దరి మధ్య పోటాపోటీ!

క్రిస్మస్​ తర్వాత, సంక్రాంతి లోపు ఏ రోజైనా తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్​ను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్​ లీడర్లు చెబుతున్నారు . క్రిస్మస్​కు ముందే పేరు ప్రకటిస్తారని కొందరు భావించినా.. కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌‌‌ చెప్పినట్లు చీఫ్​ ఎంపికకు హైకమాండ్​ టైమ్‌‌‌‌ తీసుకుంటోంది. పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లలో ఎవరైతే బెటర్‌‌‌‌ అనే ఆలోచిస్తోంది.  రేసులో తొలుత చాలా మంది ఉన్నప్పటికీ తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. నిన్నమొన్నటి దాకా ముగ్గురి మధ్య రేస్‌‌‌‌ నడిచి, అది కాస్త ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీకి పరిమితమైనట్లు సమాచారం.గ్రేటర్‌‌‌‌ ఎన్నికల ఓటమి అనంతరం పీసీసీ చీఫ్​ పదవికి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం మాణిక్కం ఠాగూర్‌‌‌‌ డిసెంబర్‌‌‌‌ 9న కసరత్తు మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు గాంధీభవన్‌‌‌‌లో కూర్చొని 160 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని అందరి నేతలను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఇతర నేతల పేర్లు చెప్పగా, మరికొందరు తమకే ఆ అవకాశం ఇవ్వాలని కోరారు. మొత్తం మీద ఈ అభిప్రాయాలన్నింటినీ తీసుకొని ఢిల్లీ వెళ్లిన మాణిక్కం హైకమాండ్​కు రిపోర్టు సమర్పించారు.

ఆ ఇద్దరు ఎంపీల లోనేఒకరికి ఛాన్స్

అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత పీసీసీ కొత్త చీఫ్​ఎవరనే దానిపై పార్టీలో ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సోషల్‌‌‌‌ మీడియాలో ఫలానా వాళ్లకే పీసీసీ చీఫ్​ పదవి అనే ప్రచారం సాగింది. ఇందులో పీసీసీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, ఎంపీ రేవంత్‌‌‌‌ రెడ్డి పేరు ముందుంది. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌ బాబు పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. బీసీ కోటాలో కొందరు లీడర్లు తమ పేర్లు ప్రచారం చేసుకున్నా.. అవి రూల్‌‌‌‌ అవుట్‌‌‌‌ అయిపోయాయని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రేస్‌‌‌‌ రేవంత్‌‌‌‌ రెడ్డి, కోమటిరెడ్డికి మధ్య నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

author avatar
Yandamuri

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju