NewsOrbit
తెలంగాణ‌

TSPSC: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్.. స్పీడ్ జూనియర్ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్..!!

TSPSC: ఈ ఏడాది మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష్య ఉద్యోగాలకు సంబంధించి సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దానికి తగ్గ రీతిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలల నుండి వరుస పెట్టి నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. ఒక ఈ వారంలోనే మూడు నోటిఫికేషన్ లు రిలీజ్ చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ బోధనసుపత్రులు మరియు మెడికల్ కాలేజీలో 1147 అసిస్టెంట్ పోస్టులు. ఇంకా రాష్ట్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో.. 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్.

tspsc recruitment notification released for 1392 junior lecturer posts in telangana
TSPSC

కాగా లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి TSPSC శుక్రవారం డిసెంబర్ 9వ తారీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో డిసెంబర్ 16వ తారీకు నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపింది. అంతేకాదు వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో రాత పరీక్షలు ఉండొచ్చని స్పష్టం చేసింది. తాజా నోటిఫికేషన్ లో మాథ్స్ లో 154, ఇంగ్లీష్ లో 153, జువాలజీలో 128, హిందీలో 117, కెమిస్ట్రీలో 113, ఫిజిక్స్ లో 112 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

tspsc recruitment notification released for 1392 junior lecturer posts in telangana
TSPSC

మరొక పక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటం గమనార్హం. దీంతో జూనియర్ లెక్చరర్ పోస్టులకు జరగబోయే పరీక్షకు భారీ ఎత్తున అభ్యర్థులు పోటీపడే అవకాశం కనిపిస్తుంది. వారంలోనే ఈ రీతిగా వరుస పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లు విడుదల చేయటంతో నిరుద్యోగులు సంతోష పడుతున్నారు.

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సీపీ శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

America: అమెరికాలో కిడ్నాప్ కు గురైన హైదరాబాదీ విద్యార్ధి మృతి

sharma somaraju

Lok sabha Election: కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Delhi Liquor Scam: కోర్టులో కవితకు లభించని ఊరట

sharma somaraju

CM Revanth Reddy: ఆ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే పాయె..

sharma somaraju

Rahul Gandhi: తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నాం..రాహుల్ గాంధీ

sharma somaraju

BRS: బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు .. పేరు మార్పుతో ఫేట్ మారుతుందా..?

sharma somaraju

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం .. కవితను విచారించనున్న సీబీఐ

sharma somaraju

Shanti Swaroop: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు

sharma somaraju

Phone Tapping Case: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఏడు రోజుల పోలీసుల కస్టడీ

sharma somaraju