NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Suicide: పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కానీ..?

Suicide: హైదరాబాద్ జవహర్‌నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, యువతి స్వల్పగాయాలతో బయటపడంది. పెద్దలను ఎదిరించి పెళ్లి అయితే చేసుకున్నారు కానీ జీవితాన్ని ఈదలేకపోయారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే తనువు చాలించాలనుకున్నారు. ఎదిగీ ఎదగని వయస్సులో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల ఫలితం ఇది.

two attempted Suicide the young man died
two attempted Suicide the young man died

విషయంలోకి వెళితే… యూసఫ్ గుడకు చెందిన 17 ఏళ్ల యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతితో ప్రేమలో పట్టాడు. ఆ యువతి సినీ పరిశ్రమలో పని చేస్తున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వీరు జవహర్ నగర్ లో ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఆ గదిలోనే వారు పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. వీరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఇద్దరు తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు.

Read More: Etela Jamuna: కేసిఆర్ సర్కార్ పై మాజీ మంత్రి ఈటెల సతీమణి జమున తీవ్ర వ్యాఖ్యలు..!!

వీరు అద్దెకు ఉంటున్న రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఫ్యాన్ కు కట్టిన చున్ని ఊడి కిందపడటంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి పోలీస్ శాఖలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk