NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

VH Vs Revanth Reddy: రేవంత్ పై మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్..!!

VH Vs Revanth Reddy: తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) మరో మారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో  రాజకీయాలు జోరందుకున్నారు. పీసీసీ రేస్ లో రేవంత్ రెడ్డి పేరు వినబడుతున్న నేపథ్యంలో వీహెచ్ తన దైన శైలిలో విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు పీసీసీ ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. టీడీపీని నాశనం చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన వీహెచ్.. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన జైలుకు వెళితే పార్టీ జైలు చుట్టూ తిరగాలా అని మండిపడ్డారు.

VH Vs Revanth Reddy: VH serious comments on Revanth Reddy
VH Vs Revanth Reddy VH serious comments on Revanth Reddy

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని రేపు రేవంత్ జైలుకు వెళితే కాంగ్రెస్ నేతలు జైలు చుట్టూ తిరగాలా అని ఎద్దేవా చేశారు. తనను ఇప్పటి వరకూ ఎవరూ తిట్టిన వాళ్లు లేరనీ, కానీ నాలుగైదు పార్టీలు మారిన వారు తిడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ పై ఆరోపణలు ఉన్నాయని తాను అంటే ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని ఇలాంటి ఘటనలను జానారెడ్డి ఒక్కరే ఖండించారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు అసలు స్పందించడం లేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More: Mla Sitakka: దిగువ స్థాయి అధికారికి ఉన్న మానవత్వం డీసీపీకి లేకపాయే..! ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్ వీడియో వైరల్..!!

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ని విమర్శించినప్పుడు తనకు  కడప నుండి ఎటువంటి బెదిరింపులు రాలేదని వీహెచ్ అన్నారు.రేవంత్ పెద్ద నాయకుడు అని చెబుతున్న వాళ్లు గ్రేటర్ లో ఎన్ని గెలిపించారని వీహెచ్ ప్రశ్నించారు. పీసీసీ అయితే టీడీపీ కాంగ్రెస్ చేస్తావా అంటూ వీహెచ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ అధిష్టానం ఇస్తే పీసీసీ బీసీలకు ఇవ్వాలి లేకుంటే కోమటిరెడ్డికి ఇవ్వాలని విహెచ్ సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N