NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Actress Sirisha: బ్లూ కలర్ కాంచీపురం చీరలో శిరీష నడుము అందాలు చూశారా?.. అందాల అప్సరసలాగా ఉందిగా..!

Actress Sirisha: కొంతమంది యాక్ట్రెస్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ మొదట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ అనంతరం వారికి పెద్దగా అవకాశాలు దక్కవు. ఇందుకు కారణం వారు ఇచ్చే కమిట్మెంట్ అని చెప్పొచ్చు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చి ఎదుగుతున్న సమయంలో ఎవరో ఒకరు కమిట్మెంట్ అడగడం దానికి వారు నో చెప్పడం వల్ల వారి కెరీర్ మొత్తం స్పాయిల్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పుడు చేతిలో ఒక్క అవకాశం లేకుండా ఉంది శిరీష. రాములమ్మ సీరియల్లో మెయిన్ లీడ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంత ప్రేక్షక ఆదరణ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే.

Actress Sirisha  latest photoshoot updates
Actress Sirisha latest photoshoot updates

ఇక ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో అడుగు పెట్టకు ముందు తన ఫ్యామిలీతో కలిసి ఎన్నో కష్టాలను అనుభవించానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.‌ ఉమ్మడి తెలంగాణలో పుట్టి శిరీష తన ఫ్యామిలీతో హైదరాబాద్ కి వచ్చి ఏం చేయాలో తెలియక చాలా కష్టాలను అనుభవించిందట. ఈమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకానొక సమయంలో ఇంట్లో రైస్ కూడా ఉండేది కాదట. అప్పుడు నూకల అన్నం తిన్నామని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది శిరీష. ఇక అటువంటి సమయంలోనే తన పేరెంట్స్ తో కలిసి మిర్చి బండి కూడా నడిపినట్లు వెల్లడించింది. అలా అన్ని కష్టాలు అనుభవించి చివరికి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం 15 సీరియల్ లో నటించి బయటికి వెళ్లి 5000 రూపాయల కోసం కష్టపడి ప్రైవేట్ జాబ్ చేస్తానంటే అందరూ చీప్ గా చూస్తున్నారని వాపోయింది.

Actress Sirisha  latest photoshoot updates
Actress Sirisha latest photoshoot updates

ఇక వాళ్ళ రిలేటివ్స్ అయితే వీళ్ళకేం తక్కువ అని డబ్బులు అడుగుతూ ఉంటారని గతంలో తెలియజేసింది శిరీష. ఇక ప్రస్తుతం తనకి అవకాశాలు రాకపోవడంపై కంటతడి పెట్టింది శిరీష. డైరెక్టర్లు అడిగినంత కమిట్మెంట్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం అయినట్లు తెలియజేసింది. సాధారణంగా ఒకానొక సమయంలో సీరియల్ ఇండస్ట్రీ అయిన సినిమా ఇండస్ట్రీ అయిన తమ టాలెంట్ పై రుణపడి ఉండేది. ఒక హీరో మరియు హీరోయిన్ అవ్వాలంటే వారిలో ఉండే క్వాలిటీస్ ను చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం వారు ఇచ్చే కమిట్మెంట్ ని చూస్తున్నారు డైరెక్టర్స్.

Actress Sirisha  latest photoshoot updates
Actress Sirisha latest photoshoot updates

ఇక ఇందువల్లే పలు యాక్ట్రెస్ సైతం ఇండస్ట్రీకి దూరం అవుతూ ఇక రీఎంట్రీ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో నటించి తనదైన ముద్ర వేసుకున్న శిరీష సైతం అటువంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని వెల్లడించింది. మొదటగా తాను సినిమాల్లోకి వెళ్దాం అనుకుని అనంతరం సీరియల్స్ లోకి వచ్చిందట. అలా మొదలుపెట్టిన తన కెరీర్ ప్రస్తుతం అద్దాంతరంగా ఆగిపోయింది. ఇక మళ్లీ అవకాశాల కోసం తన అందాలను సోషల్ మీడియాలో అరబోయడం మొదలుపెట్టింది శిరీష. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ కాంచీపురం చీర ధరించి నడుము అందాలతో ప్రతి ఒక్కరినీ మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella