NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika deepam March 7th: కార్తీకదీపం 2 లోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త యాక్ట్రెస్.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బ్రేక్..!

Karthika deepam March 7th: కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మరీ ముఖ్యంగా ఈ సీరియల్ లో నటీనటుల గురించి అయితే ఎటువంటి పరిచయాలు అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ ని టచ్ చేసే సీరియల్ ఇప్పటివరకు స్టార్ మా లో ప్రసారం అవ్వలేదంటే ఇది ఎంత ప్రేక్షక ఆదరణ పొందిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా సినిమాకి ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో కార్తీకదీపం సీరియల్ కి కూడా అభిమానులు ఆ విధంగా ఉంటారు.

Amar, Manas, Keerthy acted in Karthikadeepam 2
Amar, Manas, Keerthy acted in Karthikadeepam 2

ఇక ముఖ్యంగా ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో పోషించి మంచి ప్రాధాన్యత దక్కించుకున్న ప్రేమి విశ్వనాధ్ మనందరికీ సుపరిచితమే. ఇక తాజాగా కార్తీకదీపం 2 నీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరి ధ్యాస మరోసారి తమ సీరియల్ పై ఆకర్షించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమో రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు ఈ సీరియల్ లో ఎవరెవరు నటిస్తున్నారు? ఏంటి? అనే సందేహాలు ప్రతి ఒక్కరు లోను నెలకొన్నాయి.

Amar, Manas, Keerthy acted in Karthikadeepam 2
Amar, Manas, Keerthy acted in Karthikadeepam 2

తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమర్, కీర్తి, మానస్ కార్తీకదీపం 2 లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మరి వీరి ముగ్గురు ఎటువంటి పాత్రలలో నటించబోతున్నారు ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి కార్తీకదీపం 1 లో మానస్ మరియు కీర్తి ఉన్నారు. కానీ అమర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. హిమా పాత్రలో పోషించి మెప్పించిన కీర్తి అదే విధంగా డాక్టర్ బాబు తీరులో వెళ్తున్న మానస్ పాత్రలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఇక ఈ సీరియల్ లో అమర్ ఎటువంటి పాత్ర చేయబోతున్నారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఈ సీరియల్ టీం.

Amar, Manas, Keerthy acted in Karthikadeepam 2
Amar, Manas, Keerthy acted in Karthikadeepam 2

వీరి ముగ్గురు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అయామ్ వెయిటింగ్ ఫర్ కార్తీకదీపం అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు వీరు ఈ సీరియల్ లో నటిస్తున్నారని కన్ఫామ్ చేసేసుకున్నారు. ఇక ఈ సీరియల్ లో ఒకరు ఇద్దరు యాక్టర్స్ ఉంటేనే భారీ స్థాయిలో హిట్ అయింది. అదే ఇప్పుడు బిగ్బాస్ ద్వారా మంచి ఫేమస్ అయిన వీరి ముగ్గురిని మరోసారి ఈ సీరియల్ లో చూస్తుంటే ఈ సీజన్ పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులను బ్రేక్ చేస్తుందేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella