NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న మాస్ మహారాజ్ రవితేజ అనే వారికి ఇన్స్పిరేషన్. ఇక మాస్ మహారాజ్ తాను ఇచ్చిన మాటను నిలబెడతాడని మనందరికీ తెలిసిందే. తన సినిమాలో బిగ్ బాస్ రన్నర్ ఆఫ్ అమర్ దీప్ చౌదరికి మంచి రోల్ ఇస్తానంటూ ప్రముఖ టెలివిజన్ షో బిగ్ బాస్ వేదికగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే అమర్దీప్ కు తన మూవీలో ఛాన్స్ ఇచ్చారు రవితేజ.

Amardeep updates
Amardeep updates

తాజాగా అమర్ మాస్ మహారాజును కలిశాడు. ఎందుకు సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాడు. రవితేజ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లు అందులో పేర్కొన్నాడు. ఫైనల్లీ మాస్ మహారాజ్ తో.. ఎట్టకేలకు ఉన్న కళ సాకారం అవుతుంది. నిజం అన్న లవ్ యు.. ‌ నా దేవుడివి నీవేనయ్యా.. ఫ్యాన్ బాయ్ మూమెంట్.. మీరంటే చెప్పలేనంత పిచ్చి నాకు.. అని ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు అమర్. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రణరత్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రవితేజ ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాడు. దటీజ్ మాస్ మహారాజ్ అంటూ తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్బాస్ 7 తెలుగు సీజన్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అమర్దీప్ చౌదరి. తన ఆటతీరుతో పాటు మాటతీరుతో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. అదేవిధంగా బిగ్ బాస్ వేడుకగా రవితేజ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు అమర్. బిగ్బాస్ టైటిల్ రేసు నుంచి తప్పుకుంటే మాస్ మహారాజ్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని నాగార్జున ఆఫర్ ఇస్తే అందుకు కూడా సై అంటూ ఆ షో నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో తన మీద ఉన్న ఆ ఫీలింగ్ ని గుర్తించిన మాస్ మహారాజ్ నీకు నా నెక్స్ట్ సినిమాలో తప్పనిసరిగా అవకాశం ఇస్తాను అని భరోసా ఇచ్చారు. ఇప్పుడే ఆ మాటను మాస్ మహారాజ్ నిలబెట్టుకున్నాడు.

దీంతో అమర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రవితేజ. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో RT75 మూవీ చేస్తున్నాడు మాస్ మహారాజ్. ఇక ఈ ఫొటోస్ ను చూసిన పలువురు అభిమానులు..” ఇది కదా మాస్ మహారాజ్ అంటే. ఇకనుంచి అమర్ రేంజ్ విపరీతంగా పెరిగిపోవడం ఖాయం. స్టార్ హీరో అయినా ఆశ్చర్యపో అవసరం లేదు. ఎందుకంటే మాస్ మహారాజ్ సినిమాలో అవకాశం కొట్టాడు. అటువంటిది స్టార్ హీరో అవ్వడం చాలా తేలిక. ఏదేమైనా మీరిద్దరి కలయికలో సినిమా సూపర్ హిట్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri