NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Ammayi garu: అమ్మ దీనమ్మ.. అమ్మాయిగారు సీరియల్ నిషాది అటువంటి బ్యాక్ గ్రౌండా.. జాగ్రత్తగా ఉండండి రోయ్..?

Ammayi garu serial March 15th 2024 Nisha Milana updates

Ammayi garu: సాధారణంగా ఇతర ఇండస్ట్రీల నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించుకున్న యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక ఇలా వెండితెర పైనే కాదు బుల్లితెర నటీనటులు సైతం కన్నడ మరియు ఇతర భాషల నుంచి తెలుగు భాషలో అడుగుపెట్టి మంచి ప్రాధాన్యత దక్కించుకుంటున్నారు. అలా దక్కించుకున్న యాక్ట్రెస్ లో నిషా మిలానా కూడా ఒకరు. కన్నడ సీరియల్ తో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రసారమవుతున్న అమ్మాయిగారు సీరియల్ లో హీరోయిన్గా నటిస్తుంది.

Ammayi garu serial March 15th 2024 Nisha Milana  updates
Ammayi garu serial March 15th 2024 Nisha Milana updates

అంతేకాకుండా ఈ సీరియల్తో ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ నిక్ నేమ్ నిషా. ఈమె 2000 జూన్ 9లో జన్మించింది. ప్రస్తుతానికి ఈమెకి 24 సంవత్సరాలు. ఈమె పుట్టి పెరిగింది బెంగళూరు అండ్ కర్ణాటక. బెంగళూరులోని అతిధి పబ్లిక్ స్కూల్లో ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ఈమె బీకాం చదువుకుంది. ఇక నిషా ఫాదర్ నేమ్ రవి కిషన్. మదర్ నేమ్ పూష. అదేవిధంగా ఈ ముద్దుగుమ్మకి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. వీరిది మంచి ఉన్నతమైన ఫ్యామిలీ. అదేవిధంగా వీరికి మంచి ఆస్తిపాస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Ammayi garu serial March 15th 2024 Nisha Milana  updates
Ammayi garu serial March 15th 2024 Nisha Milana updates

 

గతంలో అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి పెద్దగా పాపులారిటీ దక్కకపోయినా ప్రస్తుతం ఈమె నటిస్తున్న అమ్మాయిగారు సీరియల్ ద్వారా మంచి మేర ప్రేక్షక ఆదరణ పొందింది. తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది.‌ ఇక ఈమె స్కూల్ చదువుతున్న సమయంలోనే భరతనాట్యం చేసేది. ఇక అలా స్కూల్లో చదువుతున్న సమయంలోనే తమిళంలోని ఒక సీరియల్లో నటించే అవకాశం దక్కింది. ఇక సీరియల్లో భరతనాట్యం చేసిన అనంతరం నుంచి సీరియల్స్ లో నటించాలి అనే కోరిక పుట్టింది నిషాకి.

Ammayi garu serial March 15th 2024 Nisha Milana  updates
Ammayi garu serial March 15th 2024 Nisha Milana updates

అలా ఇంటర్ చదువుతున్న సమయంలోనే యాక్టింగ్ స్కిల్స్ ను నేర్చుకుంటూ 2018 లో ఓ కన్నడ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక అనంతరం ముత్యమంతం ముగ్గు వంటి సీరియల్స్ లో నటించింది. అలా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ వస్తూ ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్ లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంటుంది. ఇక ఈ సీరియల్ కి మొదట్లో మహేష్ బాబు మరియు తన ముద్దుల కూతురు సితార ప్రమోట్ చేయడంతో ఈ సీరియల్ పై ప్రతి ఒక్కరి దృష్టి మళ్లింది. అదేవిధంగా అనంతరం ఈ సీరియల్ ఒక కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్కరిని అలరించడంతో ప్రస్తుతం పలు సీరియల్స్ కి పోటీగా నిలిచింది.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N