NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Anchor Shyamala: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటులు మరియు ఇతర రంగాలకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా మధ్యమాలలో గట్టిగా వైరల్ అవుతున్నారు. వారు చేసే కామెంట్స్ ని మరింత ట్రెండ్ చేస్తూ వారిని వెలుగులోకి తీసుకువస్తున్నారు. అలా తాజాగా మరో బుల్లితెర నటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లయ, అభిషేకం, గోరింటాకు వంటి వాటిలో నటించి ఫుల్ పాపులర్ అయింది. ఇక ఆ తరువాత యాంకరింగ్ స్టార్ట్ చేసి పలు సోషల్ ప్రోగ్రామ్స్ మరియు సినిమా ఈవెంట్స్ చేసి ఫుల్ గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తుంది. అయితే శ్యామల గత కొద్ది కాలంగా సినిమాలు చేస్తూ యాంకరింగ్ కు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Anchor Shyamala latest comment
Anchor Shyamala latest comment

అదేవిధంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టి బిజీ బిజీగా తన లైఫ్ను కొనసాగిస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ..” నేను 19 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మొదట మా ఇంట్లో వాళ్ళు నా ప్రేమను ఒప్పుకోలేదు. నా పెళ్లికి కూడా రాలేదు. కానీ నాకు మా అమ్మను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూసేలా చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. అయితే నేను 8 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను. బాబు పుట్టిన తర్వాత మాత్రం కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో 11 నెలల బాబును వదిలేసి వెళ్లాల్సి వచ్చింది.

అది కూడా మా ఆయన చూసుకుంటాను నువ్వు మంచి ఆఫర్ ను పోగొట్టుకోవద్దు అని చెబితేనే. కానీ కొందరు డబ్బు కోసం బిడ్డను వదిలేసి వెళ్లానని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ట్రోల్ చేశారు. అయితే మా బాబు పుట్టిన తర్వాత మా రెండు ఫ్యామిలీస్ కలిసాయి. ప్రస్తుతం అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము ” అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల శ్యామల వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ గా ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఎవరి కంటికి కనిపించని ఈమె ఉన్నట్లుండి ఒకేసారి బయటికి వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా నిలిచింది.

Anchor Shyamala latest comment
Anchor Shyamala latest comment

ఆపోజిట్ పార్టీని గోరంగా తిట్టిపోస్తూ తన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ బ్యూటీ సీరియల్స్ మరియు యాంకరింగ్ లోకి మళ్ళీ రియంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే ఈమె యాంకరింగ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా అవకాశాలు రావు. ఎందుకంటే ఒకపక్క సుమ మరియు మరో పక్క శ్రీముఖి అన్ని ప్రోగ్రామ్స్ ని కవర్ చేస్తున్నారు. కనుక ఈమెకి అవకాశాలు ఇచ్చేందుకు పెద్దగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక ఇదే తరుణంలో ఈమె సీరియల్స్ వైపుకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుందట. మరి ఈమె కెరీర్ దిస ఎటువైపు తిరుగుతుందో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella