Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ గెటప్ లో ఢిల్లీ ఇంట్లో మ్యానేజ్ చేయలేక అల్లాడిపోతన్నాడు. ఢిల్లీలా ఉన్న మనోజ్ మాత్రం క్షణం క్షణం కంగారుపడుతూ ఉంటాడు. అంతలో కళావతి కాల్ చేస్తుంది. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదని అలుగుతుంది. ఢిల్లీ అందరినీ మెప్పించలేక మదన పడతుంటాడు..

మనోజ్ లా ఉన్న ఢిల్లీ కు ఎక్కిళ్ళు వస్తాయి.. ఎన్ని మంచి నీళ్ళు తాగినా అవి తగ్గవు. దాంతో మనోజ్ ను పెంచుకున్న తండ్రి జయరాం రేయ్ ఢిల్లీ అని మనోజ్ గెటప్ లో కూర్చున్న ఢిల్లీని పిలుస్తాడు. నేను మనోజ్ ని ఢిల్లీని కాదు అని మనోజ్ గెటప్ లో ఉన్న ఢిల్లీ వాదించడానికి ప్రయత్నిస్తాడు.. నువ్వు మనోజ్ గెటప్ లో వస్తే నువ్వు ఢిల్లీలో మనోజ్ వో కాదో గుర్తుపట్టలేని పరిస్థితిలో నేనున్నాననుకుంటున్నావా?
Intinti Gruhalakshmi: నాకు లైఫ్ పార్టనర్ ఉన్నారని బాంబ్ పేల్చిన తులసి.. లాస్య, నందు, సామ్రాట్ షాక్..

నువ్వు కచ్చితంగా ఢిల్లీ పోరా బయటికి నన్ను విసిగించకు అని ఆయన అరుస్తాడు.. మనోజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని పెద్దగా అరుస్తాడు. దాంతో జయరాం పెద్దగా చూసావా మనోజ్ నీ ఎక్కిళ్లు ఆగిపోయాయంటూ నవ్వేస్తాడు.. నువ్వు అన్న మాటలకు ఎక్కిళ్ళు ఏంటి నా గుండె ఆగిపోయింది అని ఢిల్లీ మనసులో అనుకుంటాడు.
Krishna Mukunda Murari: కృష్ణ తో ముకుంద ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పేసింది.. అయోమయంలో మురారి..

పూజ ఎక్కడుంది అక్క .. మనోజ్ ను కిడ్నాప్ చేసి పెట్టాను. పూజ ఇష్టపడుతుంది కాబట్టి మనోజ్ ని పూజకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని రెడ్డప్ప చెప్తాడు . పూజ నీకోసం ఓ మంచి సంబంధం చూశాను. నువ్వు ఇష్టపడే అబ్బాయిని అని రెడ్డప్ప మనోజ్ ఫోటోని ఇస్తాడు.. చూడటానికి కూడా ఇష్టపడని పూజ ఎట్టగలకు ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇష్టపడిన నీ మనోజ్ తోనే పెళ్లి చేస్తున్నాను అని చెబుతాడు. ఇక వాళ్ళ అమ్మ నరేష్ కూడా కట్టి మనోజ్ ఇప్పటివరకు ఏమీ తినలేదట.. నువ్వు వెళ్లి చెప్పు తింటాడు అని పూజను పంపిస్తారు మనోజ్ దగ్గరికి..

ఇక రేపటి ఎపిసోడ్ లో మనోజ్ ఒంటిని ండా దెబ్బలు తగిలి గాయాలతో కనిపిస్తాడు తన పక్కనే పూజ కూడా కనిపిస్తుంది. నేను కళావతిని ప్రేమిస్తున్నాను తన మెడలో తప్ప ఇంకెవరి మెడలోనే తాళికట్టను అని మనోజ్ చెబుతున్న మాటలు విని.. మనోజ్ ఇక్కడి నుంచి పారిపోవడానికి నేను నీకు సహాయం చేస్తాను అని చెబుతుంది. మా మామ రెడ్డప్ప చూడకుండా నిన్ను ఇక్కడి నుంచి నేను తప్పిస్తాను. నువ్వు పారిపో అని పూజ మనోజ్ కి సాయం చేస్తానని చెబుతుంది..
