NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది

Intinti Gruhalakshmi Serial Best Episodes in 2022

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది

బుల్లితెరపై ప్రసారమవుతున్న ధారావాహిక లలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. చక్కని ఫ్యామిలీ డ్రామా గా కొనసాగుతున్న ఈ సీరియల్ ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది.. ఈ సీరియల్ రేటింగ్ కి మరే ఏ సీరియల్ సాటి రాలేకపోతుంది..! సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటూ సీరియల్ పై ఉత్కంఠతను రేపుతోంది..! ఈ సీరియల్ ఈ సంవత్సరం జనవరి 1న 518వ ఎపిసోడ్ తో మొదలై నేటికి 808వ ఎపిసోడ్కి చేరుకుంది మరికొన్ని రోజులలో 2022వ సంవత్సరం ముగియనుంది .. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ లో టాప్ టెన్ ఎపిసోడ్స్ ఏంటో చూద్దాం..!

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 568
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 568 అరెస్ట్ అయిన అభిని పోలీస్ ఆఫీసర్ నుంచి కాపాడిన తులసి

ఎపిసోడ్ 568: అరెస్ట్ అయిన అభిని పోలీస్ ఆఫీసర్ నుంచి కాపాడిన తులసి..!

అభి డబ్బులు ఎక్కువగా సంపాదించాలన్న ఆశతో తన ఫ్రెండ్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడుతున్నాడని తెలిసి 20 లక్షలు అప్పు తీసుకొచ్చి తను కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబుతాను చివరికి ఆ ఫ్రెండ్ అభిని మోసం చేస్తాడు అప్పుడు అభి తన ఫ్రెండ్ తో గొడవపడతాడు అనుకోని విధంగా అతను ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి అభినే ఈ హత్య చేశాడు అని పోలీసులు అరెస్టు చేస్తారు.

ఆ ఎస్సై అభిని బయటకు తీసుకువచ్చి నువ్వు ఇక్కడినుంచి పారిపో.. మీ అమ్మ స్టేషన్ లో నీ కోసం చేసే దీక్ష చూసి నా మనసు కరిగిపోయింది. త్వరగా ఇక్కడినుంచి పారిపో అని చెబుతాడు. ఇక్కడే ఉంటే తప్పించుకోకుండా చస్తావు అదే పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటే మోగా నేను ధర్మరాజు లాంటివాడిని అందుకే నీకు రెండు అవకాశాలు ఇచ్చా.. ఇక్కడే ఉండి చచ్చిపోతావో.. పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావో.. అది నీ ఇష్టం అనగానే.. అభి అక్కడినుంచి పారిపోతాడు.. ఒకసారి ఆ ఎస్సై అభి ని షూట్ చేయబోగా ఎలాగోలా తప్పించుకుంటాడు. ఇక రెండోసారి కాలుస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది తులసి.. ఎస్సై కాల్చకుండా అడ్డుపడుతుంది.

Intinti Gruhalakshmi Serial Best Episodes in 2022
Intinti Gruhalakshmi Best Episodes in 2022 ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది

ఎస్సై చేసిన బాగోతం అంతా చూసిన కమిషనర్ నీలాంటి వాళ్లు.. పోలీస్ డిపార్ట్మెంట్ కలంకం తీసుకువస్తారని.. నిన్ను సస్పెండ్ చేస్తున్నాం అని చెబుతారు. అంతలో కమిషనర్ కి మనోజ్ స్పృహలోకి వచ్చాడు అని ఫోన్ రాగానే.. అక్కడికి వెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పమని మనోజ్ ను అడుగుతారు. నాకు అభి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే.. ఇద్దరం పెనుగులాడుతూ ఉండగా అభి నన్ను పక్కకు తోసేసాడు. నేను అక్కడి నుంచి లేచి పరిగెత్త పోతుండగా సీసా మీద కాలు వేసి పక్కనే ఉన్న గాజు ముక్క నాకు గుచ్చుకుంటుంది. అంతేకాని అభి నన్ను హత్య చేసే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పగానే.. కమిషనర్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు కాబట్టి అభి వదిలిపెట్టమని కానిస్టేబుల్స్ కి ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇక మొత్తానికి తులసి దీక్ష ఫలించింది. అభిని రక్షించుకుంది. ఆడది అబల కాదు సబల అని తులసి మరోసారి రుజువు చేసింది. కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమ కోసం ఎంతకైనా తెగించి నిలబడుతుందని తులసి చేసి చూపించింది.

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 579: ప్రేమ్ ని బయటకు గెంటేసిన తులసి..

తులసి విషయంలో నందు తనని అరుస్తాడు. అలాగే లాస్య కూడా నోటికి ఇష్టం వచ్చినట్లు తులసిని తిడుతుంది. అప్పుడు కోపం వచ్చిన ప్రేమ్ లాస్య ను అరుస్తారు. మాట మాట పెరుగుతుంది. నందు కూడా ప్రేమ్ ను అరుస్తాడు. ప్రేమ్ కూడా నందుని అరుస్తాడు. కన్న తండ్రి నిలదీసే అంత పెద్ద వాడివి అయ్యావా. నీది గొప్ప పెంపకం తులసి అని నందు తులసిపై అరుస్తాడు. దాంతో ప్రేమ్ బయటకు వెళ్తే మారతాడని.. తులసి కావాలని ప్రేమని ఇంట్లో నుంచి గెంటేస్తోంది. ఆ తర్వాత ప్రేమ్ గొప్ప సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు.

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 579
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 579 <strong>ప్రేమ్ ని బయటకు గెంటేసిన తులసి<strong>

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 601: తులసి ఇల్లు అమ్మేయడం..!

తులసి పరంధామయ్య ఆపరేషన్ కి తీసుకున్న డబ్బులు కట్టలేక పోతుంది. దాంతో ఆ ఇల్లుని శశికళకు అమ్మేస్తోంది. ఆ ఇల్లు అమ్మినందుకు తులసికి చివాట్లు రివార్డుగా లభిస్తాయి. తులసికి బ్యాంకు లోన్ శాంక్షన్ కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులలో శశికళ కు ఇల్లు అమ్మేస్తుంది. తను ఇచ్చిన 20 లక్షలు కూడా భాగ్యానికి ఇచ్చేస్తుంది. ఇక ఆ డబ్బులు తీసుకున్న భాగ్య సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోతుంది. తులసి బాధను చూసినా శశికళ ఇప్పుడే ఇల్లు ఖాళీ చేయకండి. కొన్ని రోజులు సమయం తీసుకోండి అని చెబుతోంది. ఎప్పుడైతే మీరు నా చేతిలో డబ్బులు పెట్టారో అప్పుడే ఈ ఇల్లు మీ సొంతం అయిపోయింది. రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతము అని చెబుతుంది తులసి.

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 601
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 601 <strong>తులసి ఇల్లు అమ్మేయడం<strong>

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 620: తులసిలో మార్పు తీసుకురావడానికి వచ్చిన ప్రవళిక..

తులసి ఇల్లు అమ్మడం, ఆ తరువాత సొంతంగా తను ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం. తన కాళ్ళ మీద నిలబడటం చేస్తుంది. కానీ లాస్య తులసి ఎదగడం చూసి ఓర్వలేక పోతుంది. తులసి నడుపుతున్న ఫ్యాక్టరీ స్థలం గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉందని తనకు తెలిసిన వారి చేత ఇన్ఫ్లుయన్స్ చేయించి.. ఆ ఫ్యాక్టరీ మున్సిపల్ ఆఫీస్ అధికారుల చేతులకు వెళ్లేలాగా చేస్తుంది. అలాంటి సమయంలో తులసి చిన్ననాటి స్నేహితురాలు ప్రవళిక తన జీవితంలోకి వస్తుంది. తను కోల్పోయిన ఫ్యాక్టరీని తనకు తిరిగి ఇవ్వటంతో పాటు తనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. తులసి ని సంగీతం వైపు అడుగులు వేయమని చెబుతుంది. మళ్ళీ సంగీత పాటలు నేర్పించే టీచర్ గా మారమని సలహా ఇస్తుంది ప్రవళిక రాకతో తులసి జీవితంలో కొత్త కొత్త మార్పులు జరుగుతాయి. కానీ కొద్ది రోజుల్లోనే ప్రవళిక తనకు దూరమవుతుంది. తనలో కావలసినంత ఆత్మస్థైర్యాన్ని నింపి తను వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 620
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 620 తులసిలో మార్పు తీసుకురావడానికి వచ్చిన ప్రవళిక

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 684: సామ్రాట్ ఎంట్రీ..

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ సామ్రాట్ గా ఇంద్రనీల్ ఎంట్రీ ఇస్తాడు. తులసి తన కుటుంబ సభ్యులందరికీ కలిసి బోనం ఎత్తినప్పుడు నీ జీవితంలోకి కొత్త మనిషి వస్తున్నాడు.. తన రాకతో నీ జీవితం మారిపోతుంది అని అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ఒక ఆవిడ చెబుతుంది. తులసి రోడ్డు మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయి ఓ పాప కింద పడిపోయి ఉంటుంది. ముక్కు ముఖం తెలియని ఆ పాపను తులసి కాపాడుతుంది. నా పాపను కిడ్నాప్ చేశారని తులసి పై సామ్రాట్ కేస్ పెడతాడు. తులసి మీ అందరిలాంటి సాధారణమైన మహిళ అని అనుకుంటాడు డబ్బుల కోసం ఎంతకైనా తెగించి మనిషిని తులసి సామ్రాట్ ను తప్పుగా అర్థం చేసుకుంటాడు. మొత్తానికి ఓ స్ట్రాంగ్ రోల్ లో సామ్రాట్ కనిపిస్తాడు.

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 684
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 684 సామ్రాట్ ఎంట్రీ

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 703: తులసి తో సామ్రాట్ బిజినెస్ డీల్..

సామ్రాట్ తులసి మంచి తనం తెలుసుకుని తనకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని అనుకుంటాడు. అందుకే తులసి మ్యూజిక్ స్కూల్ బిజినెస్ ప్రపోజల్ ఒప్పుకుని తనతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంటాడు. ఆ మ్యూజిక్ స్కూల్ కన్స్ట్రక్షన్ బాధ్యతలను తన ఆఫీస్ లో వర్క్ చేస్తున్న లాస్య, నందు లకు అప్ప చెబుతాడు. ఆ మ్యూజిక్ స్కూల్ కాంట్రాక్ట్ లో భాగంగా తులసి సామ్రాట్ ఇద్దరు వైజాగ్ టూర్ వెళ్తారు. అక్కడికి నందు, లాస్య కూడా వస్తారు. అక్కడే సామ్రాట్ మనసులో ఉన్న ఫీలింగ్స్ నందు తో షేర్ చేసుకుంటాడు తగిన మత్తులో.. అప్పటి నుంచి సామ్రాట్ కి తులసి మధ్య ఏదో ఉందన్న నమ్మకం నందు కి కలుగుతుంది.

ఎపిసోడ్ 712: విడిపోయిన ప్రేమ్ శృతి..

శృతి తనకు చెప్పకుండా ప్రేమ్ పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ మప్పిల్ హరి ఇంట్లో పని మనిషి గా చేస్తుందని ప్రేమ్ కి తెలిసిపోతుంది. ఇక ప్రేమ్ తాగిచ్చి శృతిని మోసం చేసానని తిడతాడు. శృతి అలిగి తన అత్త ఇంటికి వెళ్తుంది. ప్రేమ్ శృతి అక్కడే ఉంటుందని వెళ్తాడు.. భార్యాభర్తలు అన్నాక ఎన్ని గొడవలు వచ్చినా కానీ కలిసే ఉండాలని భగవద్గీతలో చదివవా అని శృతి వాళ్ళ అత్తయ్య అడుగుతుంది.. కాదు మా వదిన చెప్పింది అని ప్రేమ్ అంటాడు.. అయితే ఇప్పటికే మా శృతిని తీసుకు వెళ్ళటానికి రాలేదు మీ వదిన పంపించిందని వచ్చావని వాళ్ళ అత్తయ్య అంటుంది.. శృతి వెంటనే నువ్వు కూడా మీ నాన్నకు మళ్ళీ ఆడవాళ్లంటే అసలు లెక్కచేయవు నీకు ప్రేమ లేదు అని శృతి అంటుంది. నీకు నామీద నమ్మకం లేకపోతే మాట్లాడకు.. అంతేకానీ నువ్వు మా నాన్నతో కంపారిజన్ చేయకు అని ప్రేమ్ అంటాడు..

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 712
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 712 విడిపోయిన ప్రేమ్ శృతి

చూడు శృతి నువ్వు నాతో రావాలని లేకపోతే రావద్దు.. అంతేకానీ నువ్వు నన్ను ఒకరితో కంపారిజన్ చేయకు.. నీకు ఒంటరి బ్రతుకే ఇష్టమైతే అలాగే ఉండు.. నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు.. ఇక నీకు నాకు సంబంధం లేదు గుడ్ బాయ్ అని ప్రేమ్ అంటాడు.. ఇక ఇంకొక విషయం.. ఇప్పుడు నేను నిన్ను కలవడమే మన లాస్ట్ మీటింగ్.. ఇదే ఇంకా నిన్ను ఆఖరి సరిగా కలవడం.. ఇక నిన్ను కదిలించను.. నిన్ను ఇబ్బంది పెట్టను.. గుడ్ బాయ్ అని చెప్పి ప్రేమ్ వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 776: ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తులసి..

తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి వరంగల్ వెళ్తునమని చెబుతారు బిజినెస్ పనిమీద. ఆ రోజు రాత్రి కి ఇంటికి రావాల్సిన మరుసటి రోజు ఉదయం వస్తుంది. దాంతో తులసి ఏదో తప్పు చేసే వచ్చిందన్న భావన నందుకి కలుగుతుంది. ఇక అదే విషయాన్ని ఇంట్లో అందరూ ముందు కుండబద్దలు కొడతాడు నందు. ఇంట్లో అందరూ కూడా తులసి తప్పు చేసిందని నమ్మరు కానీ అనసూయమ్మ మాత్రం నందుటి సపోర్టుగా నిలబడుతుంది. ఇన్నాళ్లు నా మీద ఉన్న నమ్మకాన్ని క్షణాల్లో ఎలా కోల్పోతారు అంటూ తులసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు మీ నిందలు భరిస్తూ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదని తులసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది..

Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 801
Intinti Gruhalakshmi Best Episodes in 2022 Episode 801 అందరిని కలిపిన తులసి

Intinti Gruhalakshmi ఎపిసోడ్ 801: అందరిని కలిపిన తులసి..

తులసి ఇంట్లో నుంచి బయటకు రావడం, పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు తులసి తన ఇంట్లో ఏర్పాటు చేయడం ..అక్కడికి పరంధామయ్య రావడం అనసూయమ్మకి ఏమాత్రం నచ్చదు .ఇక అదే విషయాన్ని తన మనసులో ఉంచుకుని పరంధామయ్యతో 50 ఏళ్లు కాపురం చేసినా కూడా.. అప్పటివరకు తన భరించిన ప్రతి ఒక్క విషయాన్ని అందరం ముందు కుండబద్దలు కొడుతుంది. దాంతో పరంధామయ్య అనసూయమ్మతో కలిసి ఉండనని తెగేసి చెప్తాడు. అనసూయమ్మ నా భర్త లేని జీవితం వ్యర్థం అని గంగలో దూకడానికి వెళ్తుంది. ఇక తులసి పరంధామయ్య అనసూయమ్మ కలిసి ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడే లాస్య ఇంటి కాగితాలు తన పేరు మీద రాయించుకున్నానని చెబుతుంది మీరు అందరూ కలిసి ఉండాలని పరంధామయ్య అదే ఇంట్లో ఉండేలాగా తులసి ఒప్పిస్తుంది. మొత్తానికి అందరిని తులసి కలిసి ఉండటానికి ఒప్పిస్తుంది.

Related: Watch Intinti Gruhalakshmi Episodes on Disney+ Hotstar

ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్ ఇదే | Best of Telugu Serials in 2022: Karthika Deepam Top 10 Episodes

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N