NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: కావ్యని పుట్టింటికి తీసుకెళ్లిన రాజ్.. సూపర్ ట్విస్ట్..

Brahmamudi Serial 10 April 2023 today 66 episode highlights

Brahmamudi: రాజ్ రెడీ అయ్యి కిందకు రాగానే వాళ్ళ నాన్న ఆనందంతో స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఏమైంది డాడీ అని అడగగానే.. మన కంపెనీకి మంచి ప్రాజెక్టు వచ్చింది. అది కూడా నీ వల్లే అని ఆనందంతో చెబుతాడు. వాళ్ళ నాన్న ఇక రాజకీయ అందరూ కంగ్రాట్స్ అంటూ స్వీట్స్ తినిపిస్తూ ఉంటారు.

Brahmamudi Serial 7 April 2023 today 64 episode highlights
Brahmamudi Serial 7 April 2023 today 64 episode highlights

కానీ కావ్య మాత్రం ఓ పక్కన నిలబడి ఉండడం చూసి వాళ్ళ నాన్నమ్మ ఈ క్రెడిట్ అంతా కావ్య ఇంట్లోకి రావడంతోనే వచ్చిందని కొత్త కోడలు అదృష్ట దేవత అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది. కానీ ఆ విషయాన్ని రాజ్ ఏ మాత్రం ఒప్పుకోడు ఇదంతా దుగ్గిరాల వారి ఇండస్ట్రీస్ కి ఉన్న మంచి పేరు డాడ్ చేసిన కృషి వల్ల మాత్రమే వచ్చింది అని రాజ్ అంటాడు. అవును ఈ క్రెడిట్ తీసుకోవడానికి నేను కూడా ఒప్పుకోను అని కావ్య అంటుంది. ఏది ఏమైనా కానీ మీకు ఈ ప్రాజెక్టు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ అని కావ్య అంటుంది. శత్రువు థాంక్స్ చెప్పినా కూడా స్వీకరించే మనసు నాది అంటూ.. రాజ్ తన గురించి తనే గొప్పగా చెప్పుకుంటాడు.

Brahmamudi Serial 7 April 2023 today 64 episode highlights
Brahmamudi Serial 7 April 2023 today 64 episode highlights

ఈ మంచి సమయంలో నీకు ఏమైనా బహుమతి కావాలో కోరుకోమని రాజ్ వాళ్ళ నానమ్మ కావ్యం అడుగుతుంది. కానీ తను ఏమీ వద్దని చెబుతుంది. నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని రాజ్ తో వాళ్ళ నాన్నమ్మ.. కళావతి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడడానికి రాజ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కానీ రాజు అందుకు ఒప్పుకు పోగా తననే వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తాను అని అందరి ముందు చెబుతాడు. ఆ నిర్ణయానికి కళావతి ఆనందంతో పొంగిపోతుంది. కానీ.. వాళ్ల ఇంటికి వెళ్ళనని చెబుతుంది.

 

అత్తయ్య కి రాజ్ కి మధ్యలో నేను అగాధంలా మారకూడదని నా వల్ల తల్లి కొడుకుల మధ్య ఇబ్బందులు రాకూడదు అని కావ్య అంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య కూడా ఉగ్ర స్వరూపం దాల్చి ఈ ఇంటికి అదృష్ట కోడల్ని ఆయన నేను నీ రాకతో జేష్టా దేవిలా తయారయ్యాను. నువ్వు మీ ఇంటికి వెళ్లడానికి వీల్లేదు అని ఆమె అంటుంది. కానీ రాజ్ మాత్రం తనని వాళ్ళింటికి తీసుకువెళ్తాను అని అంటాడు.ఇక బయలుదేరండి ఇంట్లో వాళ్ళందరూ అంటారు.

కావ్యని తీసుకొని తన పుట్టింటికి వెళ్తాడు. ఇక వాళ్ల అత్తయ్య చుట్టుపక్కల వాళ్ళ అందరినీ పిలిచి మా అల్లుడు మా ఇంటికి వచ్చాడు అని ఘనంగా అందరికీ చెబుతుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ కావ్య పెళ్లైన మూడు రోజుల్లోనే ఆరడుగుల భర్తని తన కొంగు తో ముడేసింది అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N