NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Brahmamudi: వాట్.. బ్రహ్మముడి ఫేమ్ కనకం డ్యాన్స్‌ కొరియోగ్రాఫరా?… తండ్రి బ్యాక్గ్రౌండ్ చూస్తే షాక్..!

Brahmamudi: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కి ప్రస్తుత కాలంలో విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కుతుంది. ఈ క్రమంలోనే రకరకాల కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు అనేక ఫ్లాట్ ఫారంస్ వారు. అలా వచ్చిన సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి. ఈ సీరియల్లో హీరో మరియు హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు ఒక ఎత్తు అయితే హీరోయిన్ తల్లి కనకం కామెడీ మరొక ఎత్తు.

Brahmamudi serial March 18th 2024 kanakam character actress updates
Brahmamudi serial March 18th 2024 kanakam character actress updates

నిజానికి ఒక సీరియల్ లో హీరో మరియు హీరోయిన్ మధ్య అనేక గొడవలు మనస్పార్ధాలు ఏ డైరెక్టర్ అయినా చూపిస్తాడు. కానీ తల్లి రోల్లో కూడా అద్భుతమైన కామెడీ పండించే ఆలోచన కొందరికి మాత్రమే వస్తుంది. అటువంటి ఆలోచన వచ్చిన వారిలో బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ కూడా ఒకరు. ఇక ఈ పాత్రకి కనకం అయితే బాగా సెట్ అవుతుందని అనుకున్న డైరెక్టర్ వెంటనే ఈమెకి ఈ అవకాశం ఇచ్చాడు. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క యాక్టింగ్ పరంగానే కాదు డాన్స్ లో కూడా ఇరగదీస్తుంది.

Brahmamudi serial March 18th 2024 kanakam character actress updates
Brahmamudi serial March 18th 2024 kanakam character actress updates

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు నీప. ఈమె ఓ తమిళ్ యాక్టర్. ఈమె పుట్టి పెరిగింది మొత్తం తమిళనాడులోనే. ఇక ఈమెకి చిన్నతనం నుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ తండ్రి తమిళ్లో ఓ ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్. ఇక ఈమె కూడా మంచి డాన్సర్. తమిళ్లో రెండు మూవీస్ కు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసింది.

Brahmamudi serial March 18th 2024 kanakam character actress updates
Brahmamudi serial March 18th 2024 kanakam character actress updates

అదేవిధంగా అనేక సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ లో నటించింది. అనంతరం కావ్యాంజలి సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అనేక సీరియల్స్ లో నటించింది. ఈమెకి సినిమాస్ కంటే కూడా సీరియల్స్ అంటేనే ఎక్కువ ఇష్టమట. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో కనకం రోల్ ను ప్లే చేస్తూ తన సత్తా చాటుకుంటుంది. మరి రానున్న రోజుల్లో తన కొరియోగ్రాఫర్ వృత్తిని కొనసాగిస్తుందో లేదా సీరియల్స్ లో కొనసాగుతుందో చూడాలి. ఇక తాజాగా నీప డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N