NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi సెప్టెంబర్ 26 ఎపిసోడ్ 211: స్వప్న ని కిడ్నాప్ చేయించి చంపేయబోతున్న రాహుల్..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights

Brahmamudi సెప్టెంబర్ 26 ఎపిసోడ్ 211: కావ్య ని రౌడీల నుండి కాపాడిన రాజ్, రూమ్ లో ఒక బొద్దింక ని చూసి భయపడడం పై కావ్య ఆట పట్టిస్తుంది. అసలు నిన్న అంత మంది రౌడీలతో ఫైట్ చేసింది మీరేనా అని అడుగుతుంది. అంత అనుమానమా, కావాలంటే నిన్ను పది నిమిషాలు ఎత్తుకొని చూపిస్తాను అని చెప్పి పది నిముషాలు ఎత్తుకుంటాడు. అలా వాళ్ళ మధ్య సంభాషణ జరిగిన తర్వాత కావ్య మీరు నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు, త్వరలోనే ఆ నిజం మీకు కూడా అర్థం అవుతుంది అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights
Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights

మరోపక్క అప్పు వస్తానని చెప్పి కూడా రాకపోగా, కనీసం ఎందుకు రాలేదు కూడా ఫోన్ చెయ్యలేదు అని కళ్యాణ్ మీద పిచ్చి కోపం తో ఉంటుంది. కళ్యాణ్ కి ఫోన్ చెయ్యగా, అతను అనామిక తో ఫోన్ కాల్ మాట్లాడుతుండడం తో బిజీ అని వస్తుంది. అప్పుడు కావ్య బ్రో అంటూ వస్తాడు కదా, అప్పుడు చెప్తా వీడి పని అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights
Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights

రాజ్ పై స్కిప్పింగ్ పోటీలో గెల్చిన కావ్య :

మరో పక్క రాజ్ స్కిప్పింగ్ చేస్తుండడం చూసి నిన్న మీరు నన్ను పైకి ఎత్తుకున్నప్పుడు చాలా ఆయాసపడ్డారు, అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే వర్కౌట్స్ చేస్తున్నారు కదా అని అంటుంది. అంత సీన్ లేదు, చూసావు గా ఆపకుండా వంద కొట్టాను, నువ్వు కనీసం 20 కొట్టగలవా అని అంటాడు. అప్పుడు కావ్య నన్ను స్కిప్పింగ్ లో ఎవ్వరూ ఓడించలేరు, పోటీ పెట్టుకుందామా అని అంటుంది.

Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights
Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights

అప్పుడు ఇద్దరు పోటీ పడుతారు, వాళ్ళని అలా చూసి సీతారామయ్య మరియు ఇందిరా దేవి సంబరపడగా, అపర్ణ మరియు రుద్రాణి కుళ్ళుకుంటూ ఉంటారు. కాంట్రాక్టు పూర్తి అయ్యిందని కావ్య సంబరాలు చేసుకుంటుంది , ఒక్కసారి స్వప్న కనిపించడం లేదు అని తెలిస్తే ఉంటుంది అసలు మజా అని అపర్ణ మనసులో అనుకుంటుంది. మరోపక్క అప్పు ని కలవడానికి కళ్యాణ్ వస్తాడు , అప్పు చేతిలో కర్ర పట్టుకొని కళ్యాణ్ ని ఇరగ కుమ్మడానికి వస్తుంది.

Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights
Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights

స్వప్న ని కిడ్నాప్ చేయించి చంపేయబోతున్న రాహుల్:

చూడగానే కళ్యాణ్ ని దంచి కొడుతోంది కూడా, అప్పుడు కళ్యాణ్ అప్పు తో ‘ఐ లవ్ యూ’ అని అంటాడు. అప్పు వెంటనే ఆగిపోయి ఏమన్నావు అని అంటుంది. చూసావా ఎలా షాక్ అయ్యావో, అక్కడ నేను లవ్ ప్రపోజ్ చేస్తుందేమో అని వెళ్తే, ఏకంగా పెళ్లి కార్డు తో అనామిక నాకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు అర్థం అయ్యిందా నేను ఎందుకు రాలేకపోయానో అని అంటాడు కళ్యాణ్. ఈ శుభవార్త చెప్పడానికి వస్తే నువ్వేమో ఇలా కొట్టావ్ అని అంటాడు. నువ్వు ఎవరితో అయినా తిరుగు ఏమైనా చేసుకో, నాకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, నిన్ను కొట్టడం లో తప్పు ఏమి ఉందిరా అని అంటుంది అప్పు.

Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights
Brahmamudi Serial today episode 26 september 2023 episode 211 highlights

నువ్వు ఇప్పుడు కోపం లో ఉన్నావ్, కూల్ అయ్యాక కాల్ చేస్తా అని అంటాడు కళ్యాణ్, కాల్ చేస్తే నీ కాళ్ళు విరక్కొట్టడానికి వస్తా అని అంటుంది అప్పు. మరో పక్క సేటు వడ్డీ డబ్బుల కోసం కనకం ఇంటికి వస్తాడు, తన భర్త మూర్తి తో అమర్యాదగా మాట్లాడిన సేటు ని చూసి కోపం తో రెచ్చిపోయిన కనకం, ఎలాగో డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, వీడి పని పట్టాలి అని సేటు ని చితకబాదుతుంది, వినాయక చవితి అయిపోయాక నీ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తా, అప్పటి వరకు ఈ ఇంటి గడప తొక్కావంటే నీ రక్తం త్రాగుతా అని అంటుంది. ఇది అలా ఉండగా రాహుల్ కావ్య ని కిడ్నాప్ చేయిస్తాడు, తనని కొట్టి స్వప్న ని తీసుకెళ్లినట్టుగా ఇంట్లో వాళ్ళని నమ్మిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri