NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Chakravakam: 90 స్కిడ్ అయితే వారికి చక్రవాకం సీరియల్ కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. మనలో చాలామందికి ఈ సీరియల్ అంటే అప్పట్లో చాలా ఇష్టం. అలాంటి చక్రవాకం సీరియల్ లో చేసిన యాక్ట్రెస్ ఇప్పుడు ఎంతలా మారిపోయారో తెలుసా? ఇప్పుడంటే ఖాళీ దొరికితే ఫోన్ చూస్తున్నాం.. కానీ ఒకప్పుడు ఏమీ లేని సమయంలో మనకి ఉండే ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ టీవీ. అది కాదంటే ఎప్పుడో ఓసారి సినిమా థియేటర్స్ కి వెళ్లడం. కానీ ఇప్పటికీ కిడ్స్ కి ఆ ఎంజాయ్ ఏంటో పెద్దగా తెలియదు. ఇక 90 స్కిట్స్ ఎక్కువగా ఇష్టపడిన సీరియల్ ఏదైనా ఉంది అంటే అది చక్రవాకం అనే చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ సీరియల్ ఫస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Chakravakam serial actress real life updates
Chakravakam serial actress real life updates

2003 నవంబర్ నో ప్రారంభమైన ఈ సీరియల్.. జస్ట్ కొన్నాళ్లకే యమ ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే రాత్రి 8:30 అయితే చాలు ప్రతి ఒక్కరు జెమిని లో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ కోసం తెగ వెయిట్ చేసేవారు. ఆల్మోస్ట్ 4:30 సంవత్సరాలు ప్రసారమైన ఈ సీరియల్ 2008 ఫిబ్రవరి 15న అండ్ అయిపోయింది. అంటే 1237 ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాయి. ఇన్నేళ్లపాటు ప్రసారమయిందంటే.‌. అందులోని యాక్టర్స్ గుర్తు ఉండకుండా ఉంటారా? ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటారు. ఇక‌ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట చిన్నగా కనిపించిన వారినే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలాంటిది ఈ సీరియల్ గురించి ఏదైనా చిన్న న్యూస్ వస్తే చాలు అలా అట్రాక్ట్ అయిపోతారు. చక్రవాకం అంటే అప్పట్లో అంటూ గతంలోకి జారుకుంటారు.

Chakravakam serial actress real life updates
Chakravakam serial actress real life updates

ఈ సీరియల్ లో హీరోగా నటించిన ఇంద్రనీల్.. ఆ సీరియల్ లో తనతో పాటు నటించిన మేఘన ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చక్రవాకం డైరెక్టర్ మంజుల నాయుడు తీసిన మొగలిరేకులు సీరియల్ లోని హీరోగా చేశారు. ప్రస్తుతం ఇంద్ర మరియు మేఘన పలు సీరియల్స్ లో యాట్ చేస్తున్నారు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక చక్రవాకం లో హీరోయిన్ గా చేసిన ప్రీతి ది ముంబై. హిందీ తో పాటు తెలుగు సీరియల్స్ చేసిన ప్రీతి.. అమెరికా ఎన్నారై ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. ఈ సీరియల్ లో నెగిటివ్ స్టేట్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన సల్వరాజ్.. మొగలిరేకులు సీరియల్ లో కూడా నటించాడు. ప్రస్తుతం అయితే పలు ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. నటి నికిత విషయానికి వస్తే.. ఈమె తెలుగు అమ్మాయి.

Chakravakam serial actress real life updates
Chakravakam serial actress real life updates

ఈమె కూడా చక్రవాకం తర్వాత పలు సీరియల్స్ చేసింది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఈమెకి ఓ బాబు కూడా ఉన్నాడు. మరో నటి శృతి.. ఈమె మోడలింగ్ నుంచి సీరియల్స్ లోకి వచ్చింది. చక్రవాకం మరియు మొగలిరేకులు, చంద్రముఖి రుతి రాగాలు వంటి సీరియల్స్ లో నటించింది. ఇక సీరియల్ నటుడు మధుసూదన్ ను పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ అయితే అటు సినిమాలు ఇటు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక చక్రవాకం సీరియల్ లో నటించి ఫుల్ ఫేమస్ అయిన వారిలో సాగర్ కూడా ఒకరు. అనంతరం మొగలిరేకులు సీరియల్ లో చేసిన సాగర్.. సినిమాల్లో కూడా తన లక్ను ప్రదర్శించుకున్నాడు. ఇక చక్రవాకం సీరియల్ తో తన కెరీర్ ను ప్రారంభించిన లాస్య కూడా అనేక సీరియల్స్ లో నటించింది. ఇలా చక్రవాకం సీరియల్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri