NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Chiranjeevi Lakshmi sowbhagyavathi: ” చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ” సీరియల్ ఫేమ్ లక్ష్మీ గురించి 5 ఆసక్తికర విషయాలు..!

Chiranjeevi Lakshmi sowbhagyavathi: జీ తెలుగు లో మొదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సీరియల్స్ లో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ కూడా ఒకటి. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్న ఈ సీరియల్ లో యాక్టర్స్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న లక్ష్మి బుల్లితెర ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. నీవల్లే నీ వల్లే, అగ్ని పరీక్ష వంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది.

Chiranjeevi Lakshmi sowbhagyavathi
Chiranjeevi Lakshmi sowbhagyavathi

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు మహిమి గౌతమి. నవంబర్ 21 నా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో జన్మించింది. గౌతమి మన తెలుగు అమ్మాయి. అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ కి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ బీటెక్ని పూర్తి చేసింది. ఇక చిన్నప్పటినుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్ మరియు కాలేజ్లో నిర్వహించే ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేది. ఇక బిటెక్ కంప్లీట్ అయిన అనంతరం యాంకర్ గా ఈమె సినీ కెరీర్ ని ప్రారంభించింది.

Chiranjeevi Lakshmi sowbhagyavathi
Chiranjeevi Lakshmi sowbhagyavathi

వనిత టీవీలో గౌతమి ముందు యాంకర్ గా వర్క్ చేసింది. అనంతరం రేడియో లో కూడా పనిచేసింది. ఇక అనంతరం స్టార్ మా లో ప్రసారమైన ని వల్లే నీవల్లే సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సీరియల్ తోనే తన అంద చందాలతో మైమరిపించింది ముద్దుగుమ్మ. అనంతరం జీ తెలుగులో ప్రసారమైన అగ్నిపరీక్ష సీరియల్లో నటించి మరోసారి ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది.

Chiranjeevi Lakshmi sowbhagyavathi
Chiranjeevi Lakshmi sowbhagyavathi

మరి రానున్న రోజుల్లో సీరియల్స్ కే పరిమితం అయిపోతుందో లేదా సినిమాల్లో కూడా అరంగేట్రం చేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” ఈమె అందం బుల్లితెరపై ప్రదర్శించాల్సింది కాదు. వెండితెరపై ప్రదర్శించాల్సింది. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూరే. అంత అందచందం కలిగి ఉంది మరి. ఇంకా సినిమాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వడం లేదో మాకు అర్థం కావడం లేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri