Devatha 4 August 616 Episode: రాధను మా నాయన కథ చెప్పమన్న దేవి.. ఆ కోరిక తీర్చమని దోసిడ పట్టి అర్ధించిన దేవుడమ్మ.!

Share

దేవుడమ్మ రుక్మిణీ ఫోటో పట్టుకుని ఏడుస్తూ బాధపడుతుంది.. ఎక్కడ ఉన్నావు.. నాకు ఎప్పుడు కనిపిస్తావు.. నిన్ను మళ్ళీ నా కళ్ళతో ఎప్పుడు చూస్తానో నాకు అర్ధం కావట్లేదు.. ఒక్కసారి కనిపించు అని దేవుడమ్మ ఏడవడం గమనించిన.. తన భర్త ఈశ్వర్ ప్రసాద్ ఏంటి దేవుడమ్మ ఇలా బాధపడడం అని అంటాడు.. 10 సంవత్సారాలు అయ్యింది రుక్మిణి ఈ ఇంటి గడప దాటి.. ఇప్పటికీ రుక్మిణి బ్రతికే ఉందని మనకు తెలిసింది.. అలాగే తను కూడా మన ఇంటికి త్వరలోనే వస్తుంది అని చెబుతాడు..

మనకి పెళ్లయిన నుంచి ఇప్పటివరకు నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు అని దేవుడమ్మ వాళ్ళ ఆయనతో అంటుంది.. ఇప్పుడు తన రెండు చేతులు దోసిడ పెట్టి అర్ధిస్తున్నట్టుగా పెట్టీ.. కోడల్ని నా ఇంటికి తీసుకురమ్మని వాళ్ళ ఆయనను అర్ధిస్తుంది.. నా కోరిక తీర్చమని అడుగుతుంది.. నువ్వు అడిగినందుకైనా నేను వెతికిస్తాను దేవుడమ్మ.. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని అంటాడు..

భాగ్యమ్మ రాద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దేవి వస్తుంది.. ఏమ్మా దేవి నిద్ర పట్టలేదా అని భాగ్యమ్మ అడుగుతుంది.. లేదు అనగానే.. సరే పదా నేను నీకు కథలు చెబుతూ నిద్ర పుచ్చుతాను అని అంటుంది.. నాకు ఈరోజు మా అమ్మ మా నాన్న కథ చెప్పాల్సిందే అని.. అమ్మ నీకు నాన్నకు పెళ్లి ఎప్పుడు అయింది.. నువ్వు ఈ ఇంటికి రాకముందు ఎక్కడ ఉండే దానివి.. నాకు ఈ పొద్దు నువ్వు నాయనా ఏ ఊరులో ఉన్నారో చెప్పాలే అని అంటుంది.. అమ్మా నువ్వు చెప్పు అని దేవి పట్టుబడుతుంది.. అప్పుడు ఎప్పుడు పరేషాన్ అవుతుంది.. నాయనా గురించి చెప్పమంటే చెప్పదు అని అంటుంది దేవి..


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

8 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago