Devatha 6 August 618: రాధ, దేవిని ఆదిత్య వాళ్ళింటికి తీసుకువెళ్లిన మాధవ్..! దేవుడమ్మను అడ్డుకున్న సత్య..!

Share

మాధవ్ తో తన ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ కి వెళ్తాడు.. సరేనా నేను ఇంటికి వెళ్తున్నాను అని మాదవ్ అంటాడు.. ఎందుకురా ఇంట్లో ఉన్న రాధ కోసమా అని వాళ్ళ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారు.. తెలిసి కూడా ఎందుకురా అడుగుతున్నావు అని మాధవ్ అంటాడు.. పిల్లలు ఉన్న ఆంటీ కోసం ఎందుకురా అంత ఆరాటపడుతున్నావని వాళ్ళ ఫ్రెండ్ అనగానే.. ఛాచి చంప మీద ఒక్కడు కొడతాడు.. మాధవ్ చిన్నప్పటినుంచి నాకు ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కించుకోవడం నాకు అలవాటు.. ఇప్పుడు నాకు రాధ కావాలి తనంటే నాకు ఇష్టం కానీ తను నన్ను వద్దనుకుంటుంది అందుకే నేను తనని దక్కించుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు కొట్టినందుకు ఏమీ అనుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా రేయ్ మాధవ్ నీ స్టిక్ మర్చిపోయవు అని వాళ్ళ ఫ్రెండ్ గుర్తు చేస్తాడు..

మాధవ్ సారు ఈ రెండు దినాలు ఇంట్లో లేరు.. వచ్చేలోపు దేవి మనసు మార్చుకోవాలి అని.. రాధ బయట పూలు కోస్తూ ఉండగా.. సరిగ్గా అప్పుడే మాధవ్ వస్తాడు.. నేను వచ్చేసరికి నువ్వు నా ఎదురుగా ఉన్నావు.. నాకు చాలా ఆనందంగా ఉంది అని మాధవ్ అంటుండగా.. రాధ సారు అని చెయ్యి ఎత్తుతుంది.. అంతలో నాయనా అంటూ దేవి వస్తుంది.. రమ్మా దేవి నేను నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని నాతో అంటాడు.. నువ్వు కూడా రా రాధ అని అంటాడు మాధవ్.. నేను రానులే అని అంటుంది.. దేవి రాదను కారు వరకు లాకెళ్లి కార్లో కూర్చోబడుతుంది.. ఎక్కడకు అని అడిగితే సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని అంటాడు మాధవ్.. ఇప్పుడు మనం వెళ్లే దారి ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి కదా అని అంటుంది దేవి..

 

అవునమ్మా దేవి మనం ఆఫీసర్ సార్ వాళ్ళింటికి అని మాధవ్ అంటాడు ఇప్పుడు కాదు మనం తర్వాత వెళ్దాము కారు వెనక్కి తిప్పండి అని డ్రైవర్ తో అంటుంది రాధ.. ఆగుతుంది రాదా నేరుగా ఆదిత్య వాలింటే ఎదురుగా వెళ్లి ఆగుతుంది.. రాధా కంగారు పడుతుంది..


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

46 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago