Devatha Serial Episode 613 Highlights: దేవి నీ తీసుకొని చిన్నయి ఇంటికి వస్తుంది.. దేవిని చూడగానే రాధ ఏమైంది అని అడుగుతుంది.. స్కూల్లో చెల్లిని కొంతమంది కొట్టారు అని చెబుతుంది.. అక్క జోలికి వస్తేనే నువ్వు ఊరుకోవు కదా.. మరి నిన్ను కొడుతుంటే ఎలా ఊరుకొని ఉండిపోయావు అని రాద అడుగుతుంది.. స్కూల్లో దేవికి తక్కువ మార్కులు వచ్చాయని ఫ్రెండ్స్ కామెంట్ చేశారు.. దాంతో దేవి వాళ్ళని కొట్టబోయింది.. వాళ్ళు ఇంకా బాగా కొట్టారు.. దేవి ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది అని చెబుతోంది.. అలా చూస్తూ ఉండిపోతే ఎలాగ బిడ్డ.. మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టకూడదు. మన తప్పు లేకుండా మనల్ని కొడితే మనం తిరగబడి కొట్టాలి అని రాధా చెబుతుంది రాధ..
Read more: Devatha Serial: దేవత సీరియల్ హవా కొనసాగుతోంది..! మళ్ళీ అదే స్థానంలో..!
దేవిని తీసుకెళ్లి కరాటే మాస్టర్ కు పరిచయం చేస్తుంది.. ఎలాగైనా నా బిడ్డకు కరాటే నేర్పించమని చెబుతుంది.. కరాటే అనేది ఒక విద్య కేవలం ఇది ఎదుటివారిని కొట్టడానికి మాత్రమే ఉపయోగపడదు.. మనలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అవసరమైన పరిస్థితుల్లో ఎవరినైనా ఎదురించేలాగా చేస్తుంది.. ఏమ్మా నేర్చుకుంటావా అని అడుగుతాడు.. కరాటే మాస్టర్ దేవికి కొన్ని కరాటే స్టెప్స్ అయినా నేర్పిస్తాడు..
రాధా కోసం భాగ్యమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది.. అవ్వ ఇంట్లో లేదు అని చిన్మయి చెబుతుంది. ఎక్కడికి వెళ్లారు అని భాగ్యమ్మ అడుగుతుంది. ఏమో తెలియదు అవ్వ అంటుంది.. ఇక భాగ్యమ్మ ఇంటికి వెళ్లిపోబోతుండగా రాద తనకు ఎదురు వస్తుంది.. దేవుడమ్మ తన దగ్గరికి వచ్చిందని నీ గురించి చాలా బాధపడుతుందని నువ్వు ఏమైనా నా దగ్గరకు వచ్చావా అని అడిగిందని భాగ్యమా రాదతో చెబుతుంది..
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…