NewsOrbit
Entertainment News Telugu TV Serials

ఆదిత్య ను నాయనా అని పిలిచినా దేవి.. నువ్వే నా ప్రాణం అన్న ఆదిత్య..!

దేవి ఆదిత్య ఇద్దరు చెస్ ఆడుతూ ఉండగా.. దేవుడమ్మ వెళ్లి ముందు అన్నం తినండి అని అంటుంది.. అన్నం తింటే నిద్ర వస్తుంది.. అందుకే తర్వాత తింటాను అని అంటుంది దేవి.. తన మాటలు వినగానే రుక్మిణి కూడా ఇలాగే ఉంటుంది అని మనసులో అనుకొని.. దేవికి ముద్దులు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడమ్మ.. దేవి దాని మాటలు గుర్తొస్తే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని దేవుడమ్మ వాళ్ళ ఆయనతో అంటుంది.. దేవి మాటలు వింటుంటే నాకు ఒక్కొక్కసారి మన రుక్మిణీ మాటలు లాగానే అనిపిస్తుంది.. దేవిని చూస్తుంటే నాకు రుక్మిణీ గుర్తొస్తుంది..

Devatha Serial 11 July 2022 Today Episode Highlights
Devatha Serial 11 July 2022 Today Episode Highlights

దేవి చెస్ ఛాంపియన్ షిప్ కి పార్టిసిపేట్ చేస్తుందని ఆదిత్య గర్వంగా సత్య తో చెబుతాడు.. దేవి ఈరోజు గేమ్ లో ఒక రూల్ అని 10 సెకండ్స్ లో నువ్వు ఎత్తు వెయ్యాలని ఆదిత్య రూల్ పెడతాడు.. సరే అంటుంది దేవి.. నేను వేసే ఎత్తులకు నువ్వు చిత్తు అవుతావు సార్ అంటుంది దేవి.. మరి దాని బుడ్డ బ్రెయిన్ కు ఎందుకు అంత కష్టం అని దేవుడమ్మ అంటుంది.. అంతలో చెక్ అని నాయనా అని అంటుంది.. దాంతో దేవుడమ్మ , ఆదిత్య షాక్ అవుతారు.. అర్రే ఆడుతూ నాయనా అంటున్నా ఏంది.. సార్ అడుండి అని అంటుంది దేవి..

అంతలో దేవుడమ్మ మీ ఆటలు చాల్లేగాని ముందు అన్నం తినండి అని అంటుంది.. తర్వాత అని దేవి అంటుండగా ముందు అన్నం.. ఆ తర్వాతే ఆటలు అని అనగా ఆదిత్య నేను తినిపిస్తాను ఇటు ఇవ్వమని అంటాడు.. ఎందుకు సారు మీరు తినిపించడం నేను తింటాను గా అని అంటుంది దేవి.. నీకు తినిపించడం లో నాకు ఆనందం ఉంటుంది.. ఎందుకు సార్ నేనంటే మీకు అంత ఇష్టం అని నేను అడుగుతుంది ఎందుకో కారణం చెప్పలేను కానీ నువ్వంటే నాకు ప్రాణం అని అంటాడు ఆదిత్య..

author avatar
bharani jella

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri