Devatha Serial: ఆదిత్య తనతో పాటే ఇంట్లో ఉండమని రుక్మిణి అడుగుతాడు. ఇంటి గడప దాటి పది సంవత్సరాలు అయింది. ఆ ఇంట్లో వాళ్ళని వదిలి రావాలంటే కష్టం.. ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు ఆదిత్య.. నాకు కాస్త సమయం కావాలి అని అంటుంది రుక్మిణీ.. నీకు ఎంత కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు.. నీకు కావలసినంత సమయం తీసుకొని త్వరగా మన ఇంటికి వచ్చేయ్ అని అంటాడు ఆదిత్య..
దేవుడమ్మ వాళ్ళందరూ కలిసి గుడికి వెళ్తారు. ఆ గుడిలో దేవుడమ్మ పూజాసామాగ్రి తీసుకురావడానికి బయటకు వస్తుండగా సుబ్బలమ్మ కనిపిస్తుంది. దేవుడమ్మ సుబ్బలమ్మ మాట్లాడుకుంటుండగా ఆ మాటల్లో రుక్మిణి కనిపించింది అని చెబుతోంది సుబ్బులమ్మ. దేవుడమ్మ ఆనందంతో ఆ విషయాన్ని వెంటనే గుడిలో ఉన్న పంతులు గారితో చెబుతుంది. తన కోడలు తనకి త్వరగా కనిపించడానికి ఈ అమ్మవారికి ఏదైనా హోమం కానీ పూజ కానీ చేయించమని అడుగుతుంది. ఆషాడ మాసం లో మొదటి రోజున అమ్మవారికి పూజ చేసి ఉపవాసం ఉండి.. మీ కోరిక అమ్మవారికి చెబితే తప్పకుండా నెరవేరుతుంది. మీ కోడలు తప్పకుండా మీ దగ్గరికి వస్తుందని పంతులు గారు చెబుతారు. దేవుడమ్మ సరే అని అంటుంది.
రాధ గదిలో మాధవ్ కనిపిస్తాడు ఈ గదిలో మీరు ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతుంది రాధా అంతలో మాధవ్ ఆదిత్య రుక్మిణీ కలిసి ఉన్న వాళ్ళ ఫోటో చూస్తూ.. రాధా కళ్ళ ఎదురుగానే ఆదిత్య ను తన పక్క నుంచి చింపెస్తాడు.. రాధ అదంతా చూసి ఏం చేస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…