Subscribe for notification

Devatha Serial: రుక్మిణి కోసం కటిక ఉపవాసం చేస్తున్న దేవుడమ్మ.. మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన రాధ..!

Share

Devatha Serial: రాధా రూమ్ లో ఉన్న మాధవ్ నీ చూసి రాధా ఇక్కడ మీకేం పని సార్ అని అడుగుతుంది అందులో మాధవ్ చేసిన ఆదిత్య ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోలను మాధవ్ తన కర్రతో పక్కకు నెడతాడు తన కర్రతో.. ఇక ఫొటోలను హాల్లో కూర్చుని తన ముందు పెట్టుకున్న చూస్తూ ఉంటాడు మాధవ్.. చినిగిన ఆ ఫోటోలను చూస్తే నీకు ఏమీ అర్థం అవుతుంది మాధవ సార్.. ఒక్కసారి నా మొహం వైపు చూశారా అని అడుగుతుంది రాధ..

Devatha Serial: 14 June 2022 Today Episode Highlights

ఇన్ని రోజుల కెళ్ళి నా ముఖంలో లేనిది ఈ రోజు నా ముఖంలో కనిపిస్తుంది అదే నా ముఖం మీద పైన ఉన్న కుంకుమ.. ఈ ఫోటోలు చీంప్పినంత తేలిక కాదు. మా బంధం తెగిపోవడానికి.. ఈ బంధం తెగిపోదు. తాళి బొట్టు బంధం తెగకుడదని ఒకటి కాదు రెండు కాదు మూడు ముళ్ళు వేసి కడతారు.. ఆ బంధం తెగలి అంటే ఆయన అన్న చనిపోవాలి. లేదు నేనన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లాలి అప్పుడే తెగుతుంది. ఇక నా నుదుటి మీద కుంకుమ నా దేవుడు పెట్టాడు ఈ రోజు నుంచి నా ముఖంలో వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది అని చెబుతుంది రాధ.

 

రుక్మిణి కనబడే వరకు ప్రతి రోజు అమ్మవారికి ఉపవాసం ఉంటాను. రేపే దీక్ష ప్రారంభిస్తాను. అక్క బ్రతికే ఉందో లేదో తెలుసుకోకుండా మీరు ఉపవాసం ఉండటానికి నిర్ణయించుకోండి ఆంటీ అని సత్య అంటుంది.. నువ్వేనా సత్య ఈ మాటలు మాట్లాడుతుంది అని దేవుడమ్మ అని అడుగుతుంది.. రుక్మిణి ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్న చచ్చి బ్రతికిన నా కోడలిని ఈ ఇంటి గడప మళ్ళీ తప్పించి తొక్కించే వరకు నేను నిద్రపోను అని దేవుడమ్మ శపథం చేస్తుంది..


Share
bharani jella

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

22 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

52 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago