దేవుడమ్మ రుక్మిణీనీ గుర్తుపట్టిందా.!? సత్య ముందు మాధవ్ పగటి నాటకం..!

Share

దేవుడుమ్మ గుడిలో అమ్మవారి ముందు బోనం దింపుతుండగా.. ఒక ఆమెకు అమ్మవారు ఒంటి మీదకు వచ్చి.. దేవుడుమ్మ చూసి ఆగు అని అంటుంది.. నువ్వు నీ కోడలు నీ ఇంటికి రావాలని మొక్కినవు.. నీ కోరిక నేను నెరవేరుస్తాను.. నేను నీ కంటి ముందు కనిపించేలా చేస్తున్నా.. నువ్వే తనని గుర్తుపట్టకుండా ఉండి పోతున్నావు.. నువ్వే గుర్తుపట్టాలి అని అంటుంది..

రుక్మిణీ బోనం ఎత్తుకుని గుడికి వస్తుంది.. నా బిడ్డను తన తండ్రి దగ్గరకి వెళ్లేలా చూడమ్మా అని అంటుంది.. అని తనకు తానుగా బోనం దింపడానికి చూస్తుండగా.. దేవుడుమ్మ ఆగు అమ్మాయి అని అంటుంది.. రుక్మిణీ భయపడుతుంది.. అత్తమ్మ నన్ను గుర్తు పట్టిందా అని ఆలోచిస్తుంది.. బోనం ఎవరికీ వారు దింపకుడదు.. ఆ విషయం నీకు తెలీదా అని అంటుంది.. ఇక తన బోనం ను దేవుడుమ్మ దించుతుంది.. రుక్మిణీ దేవుడుమ్మ కాళ్ళకు దండం పెడుతుంది.. వస్తాను అని అక్కడి నుంచి రుక్మిణీ వెళ్ళిపోతుంది..

Devatha Serial 15 July 2022 Today Episode Highlights

మాధవ్ దేవి, ఆదిత్య మాట్లాడుకునే మాటలు విని.. నువ్వు ఇలా వస్తె నాకు ఇంకో ప్లాన్ వెస్తగా అని మనసులో అనుకుని.. సత్య చూసేలా.. చిన్మయి ముందు దేవి ఈరోజు మన ఇంటి నుంచి బోనం ఎత్తలేదు.. నాకు అదే బాధగా ఉంది అని అంటాడు.. మాధవ్ మాటలు విన్న సత్య ఏమైంది బావా అని అడుగుతుంది.. నేను తీరా ఆ ఇంటికి వచ్చి దేవిని ఇంటికి తీసుకు వద్దాం అనుకుంటే దేవి నేను ఇంటికి రానని నా ముఖం మీద చెప్పేసింది అని మాధవ్ బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు.. అది కాస్తా దేవి వింటుంది.. మిగతా విషయాలు తరువాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago