Entertainment News Telugu TV Serials

Devatha 16 August: నా నెక్స్ట్ ప్లాన్ నీ ఊహకు అందదు రాధ మాధవ్ వారింగ్.. చిక్కుల్లో ఆదిత్య.!

Share

ఆదిత్య నువ్వు దేవి మనసులో నేను వేసిన చెత్త మొత్తాన్ని క్లీన్ చేశాను అనుకునరు కదా అని మాధవ్ అంటాడు.. కానీ నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా.. మళ్లీ ఇక్కడ చెత్త వేసినట్టే దేవి మనసులో కూడా ఏదో ఒక చెత్త చేస్తూనే ఉంటాను.. నీ కళ్ళముందే దేవితో ఏం చేస్తానో చూడు అని మాధవ అంటాడు.. ఇప్పటివరకు చేసింది చాలు మళ్ళీ నా బిడ్డ జోలికి వస్తే ఊరుకోను అని రాధా అంటుంది..

ఇదిగో నువ్వు ఇలా అంటుంటేనే.. నాకు నచ్చడం లేదు రాధ.. ఇప్పుడు నీతో పాటు ఆదిత్య కూడా ఆవేశపడుతున్నాడు. కానీ మీరు చేసింది ఏంటి.. వద్దు రాదా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మాధవ్ అంటాడు.. నీకు అవేశం ఎందుకు.. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను జస్ట్ అలా చూస్తూ ఉండు అని బాధ అంటాడు..

 

మాధవ్ తన ఫ్రెండ్ కి ఒక నలుగురు అనాధ పిల్లల్ని నా దగ్గరకు పంపించమని అంటాడు.. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని మాధవ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు.. అంతలో రముర్తి కోసం పక్క ఊరి వారి వాళ్ళు మాకు వరద ప్రాంతాల్లో పంటలు నీటిలో నిలిచిపోయాయి. అందుకు మాకు గవర్మెంట్ నుంచి సాయం రాలేదని అర్జీ రాసి తీసుకువస్తారు.. ఆ అర్జీ పేపర్స్ మాధవ్ తీసుకునీ ఆదిత్య పై మరో కుట్ర ప్లాన్ చేస్తున్నాడు..


Share

Related posts

NTR 31: ఆ సినిమా టార్గెట్ గా ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ప్రశాంత్ నీల్..??

sekhar

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీకి క్రేజీ టైటిల్‌.. ఖాయ‌మైన‌ట్టేనా..?

kavya N

Prabhas: సలార్‌లో సరికొత్త లుక్.. ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్

Ram