Devatha Serial: ఆదిత్య దేవి కి దగ్గర కావాలని స్కూల్ దగ్గరికి వచ్చి దేవి తో కబుర్లు చెబుతూ ఉంటాడు.. అది చూసిన మాధవ్ లోపల ఈర్ష పడుతూ ఉంటాడు. నీకు ఎప్పటికీ దేవిని దగ్గర కాకుండా చేస్తాను.. నీ ప్రయత్నాలు అన్ని నేను అడ్డుకుంటా అనుకొని దేవిని పిలుస్తాడు.. దేవి ఆదిత్య దగ్గర నుంచి లేచి వెళ్ళి పోతుంది.. నువ్వు ఎందుకు వచ్చావ్ అని మాధవ్ ను అడుగుతుంది దేవి.. అమ్మను రమ్మనుచ్చు కదా.. నీ కాలు అసలే బాగోలేదు అని అంటుంది.. అదంతా చూస్తున్న ఆదిత్య లోలోపల మదనపడతాడు..
రుక్మిణి ఆదిత్య తనకు బొట్టు పెట్టిన విషయం తలచుకుని సంబరపడుతుంది.. నువ్వు పెట్టింది నాకు బొట్టు కాదు పెనిమిటీ.. నువ్వు పెట్టిన బొట్టు నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. నా వల్ల అత్తమ్మ నువ్వు ఇద్దరు బాధపడుతున్నారు.. దేవిని ఎట్లగైనా మీ దగ్గరకు చేరుస్తాను అని అంటుంది. నేను చేసిన తప్పు దిద్దుకోవాలి అంటే బిడ్డను నీ దగ్గరికి పంపిస్తా.. అని మనసులో బాధపడుతుంది రుక్మిణీ..
పిల్లలు స్కూల్ నుంచి రాగానే రాధా ఎదురు వెళ్లి పిల్లల్ని పులకరిస్తుంది.. వెంటనే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దేవి వాళ్ళ అమ్మ పై కోపంగా ఉందని చెబుతుంది.. నువ్వు ఇంట్లో అందరినీ చక్కగా చూసుకుంటావు కానీ.. నాయనను సక్కంగా చూడవు.. నువ్వు మమ్మల్ని చూడకుండా పర్లేదు కానీ.. నాన్నను మాత్రం బాగా చూసుకోమని చెబుతుంది.. మమ్మల్ని అవ్వ తాత చూసుకుంటారు అంటుంది.. నాన్నకు ఆ కాలు తగ్గే వరకు నాన్నను జాగ్రతగా చూడమని అంటుంది.. దేవి మాటలు విన్న రాధ షాక్ అవుతుంది.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…