Devatha Serial: ఆదిత్య స్కూల్ దగ్గరికి వచ్చి దేవి ని మచ్చిక చేసుకోవడం చూసిన మాధవ్.. లోలోపల ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. నువ్వు దేవికి దగ్గర అవ్వాళ్ళని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమవుతుంది.. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన దేవిని నీకు దగ్గర కానివ్వను అని అనుకుంటాడు.. దేవి నీతో పాటు వచ్చేస్తే.. రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రాధ ఈ ఇంట్లో నుంచి ఎప్పటికి వెళ్ళకూడదు.. అలా వెళ్ళకూడదు అంటే నేను దేవితో జాగ్రత్తగా మసలుకోవాలి .. ఇప్పుడు నాకు ఉన్న ఆయుధం దేవినే అనుకుంటాడు మాధవ్..
ఆదిత్య దేవి ని కలవడానికి స్కూల్ దగ్గరికి వస్తాడు దేవి గుడ్ మార్నింగ్ చెబుతుంది మీరు గుడ్ మార్నింగ్ ఇలా చెప్తారా.. మేమైతే వేరేలా చెబుతామని.. చేతి వేళ్లతో సరికొత్త చెబుతాడు ఆదిత్య.. ఇది చాలా బాగుంది. రేపటి నుంచి నీకు గుడ్ మార్నింగ్ ఇలాగే చెబుతాను ఆఫీసర్ సార్ అని అంటుంది దేవి.. అమ్మకు బై ఎలా చెబుతావు అని అడుగుతాడు ఆదిత్య.. ఏముంది అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ బై అని చెప్తాను అని అంటుంది దేవి.. అమ్మకు అలా బై చెప్పకూడదు.. తన వెనకగా వెళ్లి భుజం మీద చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుని బై అని చెప్పాలి అని అంటాడు.. మరి డాడీ కు కూడా డిఫరెంట్ గా బై చెప్పాలి..
మన పిడికిలి బిగించి పట్టుకొని పొట్ట కింద ఒక్కటి ఇవ్వాలి.. స్లో గా అంటాడు.. అది తప్పు కాద అంటుంది దేవి. లేదు ఇదొక రకమైన ప్రేమ అని అంటాడు.. హా.. ఆఫీసర్ సార్ రేపటి నుంచి ఇవే ఫాలో అవుతాను అంటారు దేవి, చిన్మయి.. మాధవ్ కి బుద్ది చెప్పడానికి ఆదిత్య దేవితో తనను ఇన్ డైరెక్ట్ గా కొట్టమని చెబుతున్నాడా.. అనేది చూడాలి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…