ఆదిత్యను నిలదీసిన సత్య.. అదిత్యకు కరాటే దేవి షాక్..! భాగ్యమ్మ మకాం రాధ ఇంట్లో..!

Share

రాధతో భాగ్యమ్మ దేవుడమ్మ తల్లి ఇళ్ళెత్తుకుంటూ నా కాడికి వచ్చింది.. నువ్వు నా దగ్గరికి వచ్చావేమోనని అనుమానం వచ్చి అడిగింది. దేవుడమ్మ బాధ వింటే నాకు మస్తు బాధ అయింది అని భాగ్యమ్మ చెబుతుంది.. నువ్వు గాని నా గురించి నిజం చెప్పేస్తే నేను ఇంకోసారి మీకు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను అని రాధ భాగ్యమును బెదిరిస్తుంది.. సరే చెప్పను అని భాగ్యమ్మ అంటుంది.. ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది.. ఆ మాధవ్ సారు నా బిడ్డ మనసుల విషయం నుంచి పెనిమిటికీ నా బిడ్డను ఇంకా దూరం చేయాలని చూస్తున్నాడు అని అంటుంది.. నేను నీతో పాటే మీ ఇంట్లోనే ఉంటా పని మనిషిగా ఉంటాను అని భాగ్యమ్మ అంటుంది..

ఆదిత్య దేవుని కలవడానికి కరాటే స్కూల్ దగ్గరకు వెళ్తాడు నేను కరాటే నేర్చుకుంటున్నాను ఆఫీసర్ అని చెబుతుంది. ఈ కరాటే బాగా నేర్చుకుని.. మీరు మా నాన్నను చూపించేసరికి బాగా నేర్చుకుంటాను అని అంటుంది.. అప్పుడు మా నాన్నను నేనే బాగా కొడతాను అని దేవి అంటుంది.. నా మాటలు విని ఆదిత్య బాధపడతాడు. దేవి మనసులో ఇంత విషయాన్ని నింపిన మాధవుని తలుచుకొని ఆదిత్య బాధపడతాడు..

ఇక అదే బాధతో ఇంటికి వచ్చి మౌనంగా కూర్చుని ఉంటాడు.. ఏంటి ఆదిత్య ఇప్పుడేనా ఆఫీస్ నుంచి వస్తున్నావు అని సత్య ఆఫీస్ ఫైల్స్ ను పట్టుకొని ఎదురుగా వస్తుంది.. నువ్వు ఆఫీసుకు కూడా వెళ్లడం లేదని.. నాకు పొద్దున మీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు చెబితే కానీ అర్థం కాలేదు.. నీ మనసులో ఏం బాధ ఉందో నాకు చెప్పొచ్చు కదా ఆదిత్య అని సత్య అడుగుతుంది.. నువ్వు దేవి గురించి ఆలోచిస్తున్నావని.. దేవి దగ్గరికి వెళ్తున్నామని నాకు అర్థమైంది.. నువ్వు ఎంతగా దేవి గురించి ఆలోచించినా తను మన బిడ్డ కాదు కదా.. మాధవ్ బిడ్డే కదా అని అంటుంది.. సత్య నీకు నా పనులు ఇప్పుడు అర్థం కావు . అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది అని ఆదిత్య మనసులో అనుకుంటాడు..


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

48 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago