NewsOrbit
Entertainment News Telugu TV Serials

మాధవ్ రాధ కి ఫ్యుజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చాడుగా.. ఆదిత్యకు దేవి శాశ్వతంగా దూరం కానుందా.!?

మాధవ్ ఏడుస్తూ దేవితో నువ్వు అనుకుంటున్నట్టు నేను మీ నాన్న ను కాదు.. నిన్ను నా ప్రాణానికి ప్రాణం పెంచుకున్నాను కానీ.. నేను నీ కన్న తండ్రినీ కాదు అని మాధవ్ అంటాడు.. ఎంది నాయనా మాజక్ చేస్తున్నావా అని దేవి అంటుంది.. లేదు తల్లి నేను నీకు నాన్నను కాదు.. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మను మీ నాన్న తన్ని కొట్టి హింసించేవడు.. అలా మీ అమ్మ చనిపోవాలి అనుకుంటే నేను కాపాడి ఆశ్రయం ఇచ్చాను.. కానీ మీ అమ్మ ఆ దుర్మార్గుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. కానీ దేవి మనసును పాడు చేస్తాడు మాధవ్..

Devatha Serial 20 July 2022 Today Episode Highlights
Devatha Serial 20 July 2022 Today Episode Highlights

మాధవ్ దేవి మనసులో నింపిన కుట్ర తెలియక.. రాధ ఆదిత్య గురించి నిజం చెప్పాలని ఆనందంగా వస్తుంది.. అప్పటికే మాధవ్ తన ప్లాన్ ప్రకారం దేవి మనసులో తన తండ్రి చెడ్డవాడు అని విషం నింపుతాడు.. అమ్మా నాయన నా సొంత నాన్న కాదని నాకు తెలుసు.. మన నాయన నిన్ను చాలా బాధ పెట్టడంటగా.. అని చెప్పి రాధకు షాక్ ఇచ్చింది.. ఇదంతా మాధవ్ సార్ కుట్ర తెలిసి అతని వైపు కోపంగా చూస్తుంది.

Devatha Serial 20 July 2022 Today Episode Highlights
Devatha Serial 20 July 2022 Today Episode Highlights

మరోవైపు ఆదిత్య దేవి కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాడు.. రాధ రాగానే దేవి ఎక్కడా.. నిజం చెప్పవా అని అంటాడు.. ఇప్పుడు చెప్పలేను.. తర్వాత చెబుతాను అని రాధ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.. దేవికి నిజం తెలిసి తనకు దగ్గరవుతుందనుకున్న ఆదిత్య కు షాక్ తగిలింది రాధ మాటలతో..

author avatar
bharani jella

Related posts

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri