Devatha Serial: దేవి స్కూల్ కి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ నాన్న పిడికిలి గట్టిగా పెట్టమని చెబుతుంది.. దేవి తన పిడికిలి తో ఒక పంచి ఇచ్చి బై నాన్న స్కూల్ కి పొయ్యి వస్తా అని చెప్తుంది.. ఇక రాధ దగ్గరకు వచ్చి తన చెంప మీద ముద్దు పెట్టి బై అమ్మ అని చెబుతుంది.. రాధ ఇది ఏంది కొత్తగా అని అడిగితే.. ఆఫీసర్ సార్ నేర్పించారు అని చెబుతుంది.. ఆ మాట వినగానే మాధవ్ కు ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకుంటోంది.. రాధ లోలోపల సంతోషంగా ఉంటుంది..!
ఆదిత్య స్కూల్ దగ్గర దేవి తో మాట్లాడుతూ ఉండగా.. ఒక వ్యాన్ డ్రైవర్ వ్యాన్ రివర్స్ చేసుకునేటప్పుడు దేవి ఉందని చూసుకోకుండా.. చాలా స్పీడ్ గా వస్తాడు ఆదిత్య కాపాడతాడు.. రివర్స్ చేసుకునేటప్పుడు వెనక ముందు చేసుకునే పనిలేదా.. నీవల్ల నా బిడ్డకు ఏదైనా జరిగితే ఏం కావాలి అని అరుస్తాడు ఆదిత్య.. ఆ మాటలకు దేవి షాక్ అవుతుంది. దేవికి ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆదిత్య చూస్తాడు.. కానీ ఆదిత్య చేతికి దెబ్బ తగలడం చూసి దేవి ఏడుస్తూ ఆదిత్య కు కట్టు కడుతుంది.. ఆఫీసర్ సారు ఇందాక నువ్వు ఏంటి నా బిడ్డ అని అన్నావు అని అడుగుతుంది దేవి.. నేను నిన్ను ఎప్పుడైతే దత్తత తీసుకోవాలి అని అనుకున్నానో అప్పుడే నువ్వు నా కన్నబిడ్డవి.. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నా కన్న బిడ్డవే.. అలా అని నిన్ను నేను దత్తతు తీసుకునులే.. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే అది చాలు అని ఆదిత్య అంటాడు.
రేపటి ఎపిసోడ్ లో మాధవ్ ఒక లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు.. దేవి స్కూల్ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.. ఆఫీసర్ సార్ నాకు మా నాన్న కావాలి.. నువ్వు వేతికించి తీసుకువస్తావా అని దేవి అడుగుతుంది.. మాధవ్ ను వెతికింది దేవి కి దగ్గర చేస్తాడా ఆదిత్య అనేది తరువాయి భాగంలో చూడాలి..
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…