NewsOrbit
Entertainment News Telugu TV Serials

మాధవ్ ను చంపుతాన్న రాధ.. దేవికి ఆదిత్యయే మీ నాన్న అని చెప్పేసిందా.!?

ఏం జరిగింది రాధా కోపంగా ఉన్నావ్ ఏంటి అని అడుగుతాడు మాధవ్.. నువ్వు చేసింది ఏంటి అని రాధ నిలదీస్తుంది.. దేవుడు లాంటి నా పెనిమిటి గురించి దుర్మార్గుడు అని చెబుతావా.. పసిబిడ్డ మనసులో విషం నింపుతావా.. నామీద చాలెంజ్ చేసి మరి దేవిని నా నుంచి దూరం చేసే ఆదిత్యకు దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నావు అలాంటప్పుడు నేనేం చేయాలి అని మాధవ్ అంటాడు..

Devatha Serial 21 July 2022 Today Episode Highlights
Devatha Serial 21 July 2022 Today Episode Highlights

వద్దు రాదా అంటే నువ్వు వినడం లేదు.. అందుకే ఇదంతా చేయక తప్పడం లేదు ఇంత చేసి నీకు మనసు ఎలా వస్తుంది సార్ అని రాదా అడుగుతుంది.. నీ స్వార్థం కోసం బిడ్డ మనసుని పాడు చేస్తావా.. నా పెనిమిటిని రాక్షసుడుని చేస్తావా.. తప్పే కానీ ఆ తప్పు చేయడానికి కారణం మాత్రం నువ్వే అని మాధవ్ అంటాడు.. నాకు తిరిగి తల్లి కావాలి మా అమ్మానాన్నలకు ఒక మంచి కోడలు కావాలి.. మా అమ్మానాన్నలకి నువ్వే కోడలుగా ఉండాలి నాకు కూడా నువ్వే కావాలి అని మాధవ్ అనగానే.. సారు అంటూ రాధ కోపంతో తన చంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది..

Devatha Serial 21 July 2022 Today Episode Highlights
Devatha Serial 21 July 2022 Today Episode Highlights

కానీ రాదా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాతోని కొట్టుకోకుండా వెనక్కి తగ్గుతుంది.. నేను ఏంటో ఎలాంటిదన్నా నీకు చెప్పాను అయినా నీ బుద్ధి మారటం లేదు.. ఇంకా ఇంట్లో ఉండడం నాది తప్పు.. నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నా బిడ్డకు ఆదిత్యనే తండ్రి అని చెబుతాను నువ్వు చేసే పనులకు ఏదో పొద్దు నిన్ను చంపుతా అని అంటుంది రాదా.. ఆరోజు రాకముందే చెప్తా ఆఫీసర్ సారు గొప్పోళ్ళు, మీ నాయన నా బిడ్డకు అర్థమయ్యేలాగా చెబుతాను.. అని రాధా మాధవ్ తో సవాల్ చేస్తుంది..

author avatar
bharani jella

Related posts

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu