దేవి చెస్ టోర్నమెంట్ లో గెలిపించాలని ఆదిత్య రాత్రి పగలు నిద్ర లేకుండా తనకు ఆట నేర్పించాడు.. దేవి గెలిచిందని సంతోషంగా చెప్పాడు కానీ.. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నాడు ఆదిత్య.. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సత్య.. ఆదిత్య ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకోవాలని రాధ దగ్గరకు వెళ్తుంది.. అక్క ఆదిత్య దేవి కాంపిటీషన్ లో గెలిచిందని నాకు ఆనందంగా ఫోన్ చేసి చెప్పాడు కానీ.. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఎందుకో ముభావంగా ఉంటున్నాడు.. అక్కడ ఏమైనా జరిగిందా.!? బావగారు ఏమైనా ఆదిత్యను అన్నారా.. దేవి ఏమైనా అనిందా అని సత్య అడుగుతుంది.. అలాంటిది ఏమీ లేదు అని రాధ చెప్పి పంపించేస్తుంది..!
సత్య అలా వచ్చి అడిగిన వెంటనే లోలోపల బాధ పడుతుంది రాధ.. నేను నీ జీవితంలోకి ఎప్పటికీ రాను.. అందుకే కదా ఇంట్లో నుంచి వచ్చేసాను.. దేవిని ఆదిత్య కి దగ్గర చేసి మీకు దూరంగా ఉంటాను అని అనుకుంటుంది మనసులో.. దేవుడా ఎందుకు నా జీవితాన్ని ఇలా రాసవు.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవి గురించి ఆలోచించలేదు.. ఇప్పుడు నేను ఏం తప్పు చేశానో నాకు తెలుస్తుంది అని బాధపడుతుంది.
ఆదిత్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా రాధ ఫోన్ లిఫ్ట్ చేయదు.. ఎందుకు రాధ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు.. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని ఆదిత్య స్కూల్ దగ్గర కు బయలుదేరతాడు.. దేవి అని ఆదిత్య పిలావగానే ఆఫీసర్ సార్ అని పిలుస్తుంది. ఇక ఆదిత్య దేవి ద్వారా నిజం తెలుసుకుంటాడ లేదా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం..
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…