Subscribe for notification

Devatha Serial: ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పిన రాధ.. రుక్మిణీ కి ఫోన్ ఇచ్చిన ఆదిత్య..!

Share

Devatha Serial: మాధవ్ రాధ దగ్గరకు వచ్చి ఈ పచ్చబొట్టు తో దేవి మనసుకి మరింత దగ్గర అయ్యాను.. ఇప్పుడు దేవికి నేనంటే ప్రాణం.. నా నుంచి దేవిని విడదీయడం కష్టం.. నువ్వే కాదు ఆ ఆఫీసర్ వాళ్ళ కూడా కాదు అని అనగానే.. రాధ నవ్వుతుంది.. సారు నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో నేను ఈ ఇంటికి నువ్వు తీసుకు వస్తె నేను రాలా.. పచ్చబొట్టు వేసుకుని దేవికు నువ్వు దగ్గర కావచ్చు.. అదే చిన్మయి ముందు నిన్ను నిల్చోబెట్టి అడిగితే ఆ పసి మనసు ఎంత బాధ పడుతుందో అని ఆలోచించి అగిపోతున్నా అది అర్ధం చేసుకోండి అని రాధ వెళ్ళిపోతుంది..!

Devatha Serial: 23 June 2022 Today Episode Highlights

ఆదిత్య రుక్మిణి ను కలిసి మాధవ్ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటాడు. నీకే అలాగా ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో.. ఎదురుగా పెనిమిటి ని పెట్టుకుని వేరొకరి భార్య గా నిలబడి ఉంటే ఎంత నరకంగా ఉంటుందో నీకేం తెలుసు.. తండ్రని తెలిసిన వారిని సారు అని పిలుస్తూ తండ్రి కాని తండ్రిని తండ్రి ఉంటే ఆ తల్లికి ఎంత బాధగా ఉంటుందో అని రుక్మిణి అంటుంది.. రుక్మిణి ఇదిగో నీకోసమే ఈ ఫోన్ తీసుకు వచ్చా నీతో మాట్లాడడానికి ఉంటుంది తీసుకోమని ఇస్తాడు..

రాధా పొలం పనులు అన్ని నువ్వే చూసుకుంటావు కదా.. ఈ సంవత్సరం కూడా ఆ పొలం పనులు నువ్వే చూసుకోమని అని చెబుతుంది.. ఇకనుంచి పొలం పనులు నేను చూసుకోను.. ఇక ఇంటికి మీకు సెలవు అని చెప్పి.. ఈ ఇంట్లో నేను ఉండను అని చెబుతోంది.. రాధ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా మాధవ్ ను చూసి ఆగిపోతుంది.. ఇక మాధవ్ ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడో తరువాయి భాగంలో చూద్దాం.


Share
bharani jella

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

9 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

1 hour ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago