Devatha Serial: ఆదిత్య రాధ కు ఫోన్ చేస్తాడు.. అక్కడే ఉన్న మాధవ్ ను ఉడికించడానికి.. మాధవ్ సార్ నా పెనిమిటి ఫోన్ చేస్తున్నాడు.. కాస్త ఆ ఫోన్ లిఫ్ట్ చేసి నా చెవి దగ్గర పెట్టండి అని అంటుంది.. మాధవ్ చేసేది లేక కోపంగా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి రాధకు ఇస్తాడు.. ఆదిత్య అమ్మ చేసే ఉపవాసాన్ని సత్య ఆపడానికి గుళ్ళో ముత్తైదువులకు అమ్మ చేత వాయినం ఇప్పిస్తంది.. ఈ విషయం నీకు చెబుదామని కాల్ చేశానని చెబుతాడు..!
దేవుడమ్మ గుడిలో అమ్మవారికి తన కోరికను చెప్పుకుని.. తొమ్మిది మందికి వాయినం ఇస్తుంది.. అలా ఎనిమిది వాయినాలు ఇచ్చిన తర్వాత ఒక వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరో తెలియని ఒక అమ్మాయి నుంచుని ఉంటే తన దగ్గరకు వెళ్లి ఇవ్వబోతుండగా అప్పుడే కమలకు కళ్ళు తిరుగుతాయి.. ఆ అమ్మాయి ఎవరో కాదు రుక్మిణినే.. ఇక పంతులు గారు కడుపుతో ఉన్న అమ్మాయి ఉంది కదా మీరు ఆ వాయినం అమ్మవారికి ఇవ్వండి.. నేను ఎవరైనా వస్తె ఇస్తాను అని చెబుతాడు.. ఇక ఆ వాయినన్ని రుక్మిణీ నీ పిలిచి పంతులు ఇస్తారు.. ఆఫీసర్ సార్ వాళ్ళ దేవుడమ్మ తన కోడలు కోసం వ్రతం చేస్తుంది.. తను త్వరగా రావాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని ఈ వాయినం ఇస్తారు..
అత్తయ్య ఎలా ఉంటుందోనని చూడడానికి గుడికి వెళ్తే నువ్వే నాకు పసుపు కుంకుమ అందించావా తల్లి అని అనుకుంటుంది అమ్మవారు ముందు కూర్చుని.. సత్య వచ్చి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్.. నాకు పిల్లలు పుడతారు అని అంటుంది.. నా ప్రాబ్లెమ్ తెలిసి అమెరికాలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తారని మా ఫ్రెండ్ చెప్పింది.. అయితే అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదిత్య తో చెబుతుంది వాళ్ళ అమ్మ..
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…