NewsOrbit
Entertainment News Telugu TV Serials

దేవికి తన తండ్రిని పరిచయం చేసిన మాధవ్.. షాక్ లో రుక్మిణి, ఆదిత్య..! 

మాధవ్ దేవిని, చిన్మయి నీ తీసుకొని స్కూల్ కి తీసుకు వెళ్తాడు.. దేవిని స్కూల్ లో వదిలి పెట్టకుండా కేవలం చిన్మయినీ మాత్రమే స్కూల్లో వదిలిపెట్టి దేవిని మాధవ్ తనతో పాటు తీసుకొని బయటకు వెళ్తాడు.. నాయనా మనం ఇక్కడికి వచ్చాం ఏంది అని దేవి అడుగుతుంది.. ఇది మొన్న నిన్ను ఆదిత్య తీసుకొచ్చిన ప్లేస్ కదా అని మాధవ్ అంటాడు.. అవునా ఆఫీసర్ సారు మొన్న నన్ను ఇక్కడికే తీసుకువచ్చారు అని దేవి అంటుంది.. ఇక్కడ పిల్లల జీవితాలు గురించి చెప్పా కదా నిన్ను మోటివేషన్ చేసింది.. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుందాం కదా అని మాధవ్ అంటాడు.. వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు నాన్న నేను పిలుసుకొస్తాను అని దేవి వెళ్తుంది..

అప్పుడే ఒక అతను చేతిలో రాధ, దేవి కలిసి ఉన్న ఫోటో పెట్టుకుని వీళ్ళని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు.. అతను మాధవ్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని అడుగుగా.. దేవి అని మాధవ్ పిలుస్తాడు.. వెంటనే దేవి దగ్గరికి రాగానే నా బిడ్డ దేవి నా కూతురు నా కూతురు అని అతను అంటాడు.. మాధవ్ ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించదు.. ఎందుకంటే ఇదంతా మాధవ్ కుట్ర కాబట్టి.. అతను దేవి ముందు మోకాళ్ళ మీద నిలబడి.. అమ్మ దేవి నన్ను క్షమించు అని ఏడుస్తూ చెబుతాడు.. నేను నా భార్యను తాగిన మైకంలో కొట్టేవాడిని, హింసించే వాడిని .. చాలా బాధపెట్టే వాడిని అని తను చెబుతాడు.. కానీ ఇప్పుడు అలా కాదు నాకు ఒక కూతురు పుట్టిందని తెలిసాక నేను మారిపోయాను.. రాధను మళ్ళీ నా దగ్గరకు తీసుకురావాలని నేను తిరగని ఊరంటు లేదు ఎట్టకేలకి నా కూతురు కనిపించింది.. నాకు అదే సంతోషమని అతను అంటాడు..

 

దేవి వాళ్ళ నాన్నను చూస్తూ నిన్ను చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది. నిన్ను ఎన్నో తిట్టాలి కొట్టాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అవేమీ చేయ బుద్ధి కావడం లేదు అని దేవి అంటుంది.. మాధవ్ అంతలోనే సరే నేను నిన్ను రాతి దగ్గరకు తీసుకువెళ్తాను రాదా నువ్వు భర్తవి అని ఒప్పుకున్న తరువాత నీకు బిడ్డను అప్పగిస్తాను అని మాధవ్ అంటాడు.. అమ్మ దేవి నన్ను చూస్తే మీ అమ్మ మీ నాన్నను కాదని చెబుతుంది. తనకు నేను చేసిన పాపం అలాంటిది. నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని కాపాడాలి ఒకటి చేయాలి అని అతను దేవిని వేడుకుంటాడు.. మాధవ్ వేసిన ప్లాన్ ఇదే.. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella

Padamati Sandhya Ragam: పట్టు చీరలో కొంగు అందాలను ఆరబోసిన ఆద్య… దేవతలాగా ఉన్నారు అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar