ఆదిత్య దేవి వచ్చిందని పూజలో నుంచి లేచి వెళ్ళిపోయాడు.. ఆ విషయం సత్యను బాగా బాధ పెట్టింది.. ఆ తరువాత కూడా ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు.. ఈ విషయం గమనించిన సత్య రాధ దగ్గరకు వెళ్లాలి అని అనుకుంది.. అక్క ఆదిత్య ఎందుకో నిన్న దేవిని కలిసి వచ్చినప్పుడు నుంచి బాధపడుతున్నాడు.. నీవల్ల కానీ దేవి వల్ల కానీ ఆదిత్య కు ఏమైనా బాధ కలిగిందా అని అడుగుతుంది సత్య.. లేదు సత్య అలాంటిది ఏమీ లేదు అని అంటుంది రాధ..
నిన్న ఇంట్లో అందరం కలిసి వరలక్ష్మీ వ్రతం చేసాము.. ఆదిత్య కూడా పూజలో కూర్చున్నాడు.. దేవి వచ్చిందని ఆదిత్య పూజ మధ్యలో నుంచి లేచి వచ్చేసాడు.. వరలక్ష్మి వ్రతం చేసిన ఆడవాళ్లు తన భర్తకు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటేనే కదా ఆ వ్రతం పూర్తవుతుంది.. ఆదిత్య కోసం నేను వ్రతం చేస్తున్నానని తెలుసు.. దేవి వచ్చిందని వెళ్ళిపోయాడు.. ఆ తర్వాత వెంటనే నన్ను దీవించడానికి ఇంటికి రాలేదు.. రాత్రికి ఎప్పుడో వచ్చాడు కానీ తను ఇంట్లో అసలు ఏమీ జరగనట్టే అలా ఉన్నాడు.. నిన్న ఆదిత్య దేవీని కలిసినప్పుడు ఏమైనా గొడవ జరిగిందా అక్క అని సత్య అంటుంది.. నా మనసులో ఉన్న బాధలో నీకు తప్ప ఇంకెవరికీ చెప్పకుంటాను అక్క.. ఆదిత్య ఈ మధ్య నన్ను పట్టించుకోవడం కూడా లేదు.. నాకు చాలా బాధగా ఉంది అని సత్య తన మనసులో ఉన్న వేదనను తన అక్క రాధ తో పంచుకుంటుంది..
భాగ్యమ్మ ఇంటికి దేవుడమ్మ వస్తుంది. ఏంది తల్లి ఇట్టా వచ్చినావు అని అడుగుతుంది.. నిన్ను ఒక విషయం అడగాలి చెప్పమ్మా అని అంటుంది.. నా దగ్గరకు రుక్మిణీ రాలేదు.. కానీ నీ దగ్గరకు వచ్చిందా బాగమ్మా అని అడుగుతుంది. అత్తగా నా దగ్గరకు రాకపోయినా తల్లిగా తన మనసులోని బాధను చెప్పడానికి.. నీ దగ్గరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను.. అందుకే ఆ విషయం అడుగుదామని ఇక్కడికి వచ్చాను అని దేవుడమ్మ అంటుంది.. లేదమ్మా వస్తే నేను మీకు చెప్పకుండా ఉంటానా తల్లి అని భాగ్యమ్మ అంటుంది..
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…