Devatha Serial: మాధవను నరికేస్తానన్న భాగ్యమ్మ..! చిన్మయి కోరిక విని ఆదిత్య షాక్..!

Share

Devatha Serial: ఆ మధను చూస్తుంటే నాకు ఎంత కోపం ఉందో పిల్లలు ఇద్దరు ఎన్ని కథలు పడుతున్నాడో నీకేం తెలుసు.. మొన్న ఒక పొద్దు పిల్లలు విడిచి పెట్టడానికి వచ్చి దేవమ్మ దగ్గర మీ అమ్మ నాన్న సక్కంగా చూసుకోవడం లేదు అలా ఉంటే నాకు మస్తు బాధ అవుతుంది అని పిల్ల మనసు పాడు చేస్తున్నాడు ఆ రోజు కనుక నేను కల్లు దాగి ఉంటే వాటిని అక్కడే నరికేసేదాన్ని.. నేను కల్లు తాగట్లేదు కాబట్టి వాడు బతికిపోయాడు అని అంటుంది భాగ్యమ్మ.. అందుకే వాడి సంగతి ని తేల్చడానికి సాయంత్రం దేవుడు దగ్గరికి వెళ్లి చెబుతాను అని అంటుంది.. రుక్మిణీ చెప్పద్దు అని అంటుంది..

Devatha Serial: 30 June 2022 Today 586 Episode Highlights

దేవి స్టేజ్ మీద కి స్పీచ్ అద్భుతంగా ఇస్తుంది.. ఆఫీసర్ సార్ ని చూశాకే నేను కూడా ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాను అని అంటుంది.. సార్ ఎప్పుడు జనం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలని ఆలోచనే ఉంటుంది.. నేను పెద్దయ్యాక ఎవరినైనా లేని వారిని దత్తత తీసుకుంటా అంటేనే వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల పెంచుకోవడానికి ఒప్పుకుంటా అని అంటుంది.. ఇలాంటి మంచి పనులు చాలానే చేయాలి అని అంటుంది దేవి..

Devatha Serial: 30 June 2022 Today 586 Episode Highlights

చిన్నప్పుడు నుంచి మా చెల్లికి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం అని స్టేజ్ పైకి ఎక్కి చెబుతోంది చిన్మయి.. కానీ ఈసారి నేను కలెక్టర్ కావాలి అని అనుకోవడం లేదు.. మంచి అమ్మని అవ్వాలి అని అనుకుంటున్నాను.. మనం కలెక్టర్, ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్ ఏది కావాలన్నా మన వెనక అమ్మ కృషి ఎంతో ఉంటుంది.. మనం ఎంత గొప్ప వాళ్ళం అయినా ఆఖరికి కలెక్టర్ అయినా కూడా ఆ అమ్మకి బిడ్డలమే.. అందుకే నేను మంచి అమ్మని కావాలి అని అనుకుంటున్నాను.. అది కూడా మా అమ్మ రాధ లాగే ఉండాలి అని అంటుంది.. చిన్మయి మాటలు విని రాధ, ఆదిత్య షాక్ అవుతారు..

Devatha Serial: 30 June 2022 Today 586 Episode Highlights

Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago