NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవి మాధవ్ పేరు పచ్చబొట్టు వేయించుకుందా.!? షాక్ లో ఆదిత్య..!

Devatha Serial: మాధవ్ చేతికి పచ్చబొట్టు చూసిన దేవి.. తను కూడా వాళ్ళ నాన్న పేరును పచ్చబొట్టు వేయించుకోవాలి అని అనుకుంటుంది.. అంతలో స్కూల్ దగ్గర పచ్చబొట్టు వేసే అతను కనిపిస్తే.. మాధవ్ పేరును దేవి పచ్చబొట్టు వేయించుకోబోతుంది.. అది చూసిన భాగ్యమ్మ వెంటనే ఆ పచ్చబొట్టు వేసే ఆయన్ని చిన్నపిల్లలకు ఎవరైనా పచ్చబొట్టు వేస్తారా అని అరుస్తుంది.. దేవిని పచ్చబొట్టు ఇప్పుడు వేయించుకోకూడదు.. చాలా బాధ ఉంటుంది.. చిన్న పిల్లలు ఇలా పచ్చబొట్టు వేయించుకోకూడదు అని మందలించి స్కూల్ లోకి పంపించేస్తుంది..!

Devatha Serial: 4 July 2022 Today Episode Highlights
Devatha Serial 4 July 2022 Today Episode Highlights

రాధ ఆదిత్య దగ్గరకు వెళ్లి మాధవ్ సార్ పచ్చబొట్టు వేయించుకున్నారని.. దేవి కూడా వాళ్ళ నాన్న పేరు స్కూల్ దగ్గర పచ్చబొట్టు వేయించుకోవాలని అనుకుందట.. అది చూసినా అమ్మ అరిచి దేవిని స్కూల్ లోకి పంపించేసిందట.. నువ్వు ఇంత ప్రశాంతంగా ఉంటే ఎలాగా పెనిమిటి దేవిని నువ్వు ఇంకా మచ్చిక చేసుకోవాలి.. తనకు నువ్వు ఇంకా దగ్గర కావాలి అని అంటుంది.. ఆదిత్య రుక్మిణీ ను దగ్గరకు తీసుకుని.. తన భుజం మీద చెయ్యి వేసి నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్లు.. నీకు నేను ఉన్నా అని ఆదిత్య రాధ కు ధైర్యం చెబుతాడు..

ఆదిత్య అక్కడి నుంచి వెళ్తుండగా.. దేవి ఆఫీసర్ సార్ అని గట్టిగా కార్ ఓపెన్ డోర్ పై నుంచి చూస్తూ.. అది చూసిన ఆదిత్య దగ్గరకు దేవి పరుగు పరుగున వస్తుంది.. ఈ కార్ ఎట్టుంది అనగానే మాధవ్ కనిపిస్తాడు.. మా నాయన నాకోసం ఈ కార్ కొంటాను అని చెబుతుంది.. ఈ కార్ కొన్నకా నేను ఆఫీసర్ అయ్యాక మనం ఇద్దరం ఇందులో షికారుకు వెళ్దాం అని అంటుంది.. ఆదిత్య మాధవ్ చేసే వేషాలను గమనిస్తూ ఉంటాడు.. దేవి ముందు మౌనంగా ఉండిపోతాడు..

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar