Devatha Serial: ఆదిత్య వాళ్ళ నాన్న ప్రసాద్ వాళ్ళ అక్కయ్య ఇంటికి వస్తుంది.. సత్య పిల్లలు అక్కడే వచ్చి చాలాసేపు అయింది.. చూపించమంటే చూపించరే అని అడుగుతుంది.. అప్పుడు దేవుడమ్మ సత్య కు పిల్లలు పుట్టే యోగం లేదు అని చెబుతోంది.. అలా అని నా తమ్ముడు వంశాన్ని ఆదిత్య తోనే ఆపేస్తారా.!? అందుకు వీల్లేదు..! సత్య కి పిల్లలు పుట్టకపోతే ఏమైంది.. లోపం సత్యలో కదా ఆదిత్య లో కాదు కదా.. ఆదిత్య కు మరో అమ్మాయితో నేను పెళ్లి చేస్తాను అని అంటుంది.. ఆదిత్య వాళ్ళ అత్తయ్య..!
సత్య ఆదిత్య కు మరో పెళ్లి చేయడానికి నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతుంది ఆదిత్య వాళ్ళ అత్తయ్య.. ఒకసారి ఆదిత్యతో మాట్లాడాలి అని సత్య అంటుంది. ఆదిత్య తో మాట్లాడటం కాదు సత్య.. ఎలాగైనా మరో పెళ్ళికి నువ్వే ఒప్పించాలి అని అంటుంది వాళ్ళ పిన్ని.. ఆమె మాటలు విన్న ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.. ఆదిత్యకు పెళ్లి చేసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను.
సత్య ఆదిత్య మీకు ఒక మాట మాట చెప్పాలి. నువ్వు ఇలాంటి త్యాగాలు చేయనవసరం లేదు. పిల్లల గురించి ఆలోచించడం మానేసి అని ఆదిత్య అంటాడు.. సత్య ఆదిత్య దగ్గరకు వెళ్లి నీకు ఒక మాట ఆ విషయం నీతో చెప్పాలంటే నాకు మాట ఇవ్వు అని అంటుంది. ముందు విషయం ఏంటో చెప్పు సత్యా అని అంటాడు. ఆదిత్య నాకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు. నువ్వు ఆంటీ వాళ్ళ బాధని అర్థం చేసుకొని మరో పెళ్లి చేసుకో ఆదిత్య అని అంటుంది.. నువ్వు ఇలాంటి త్యాగాలు చేయనవసరం లేదు. పిల్లల గురించి ఆలోచించడం మానేసి అని ఆదిత్య అంటాడు.. సత్య ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నువ్వు మాట్లాడినవి కాదు. ఈ మాటలు కొత్తగా వచ్చినవి అంటే ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళు నీతో ఇలా మాట్లాడిస్తున్నారు. ఇదంతా మా అత్తయ్య చేసిన పనే కదా అని కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు ఆదిత్య..
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…