Devatha 5 August 617: అదేంటి ఆదిత్య, సత్య ముసలి వాళ్ళు అయిపోయారా.!? మాధవ్ నాటకం బట్టబయలు..

Share

దేవుడమ్మ వాళ్ళ ఆయనకు హెయిర్ డ్రై వేస్తుంది.. అంతలో సత్య వాళ్ళ మామయ్యకు కాఫీ తీసుకొని వస్తుంది వాళ్ళిద్దర్నీ అలా చూసి నవ్వుకుంటూ తను కూడా డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది.. ఆదిత్య కూడా ముసలివాడు అయితే తనకు అప్పుడు తనకు ఎలా హెయిర్ డ్రై వేస్తుందో అని ఊహించుకుంటూ.. నవ్వుకుంటూ ఉంటుంది.. ఏమైందమ్మా సత్య అని దేవుడమ్మ అంది.. మనసులో ఆంటీ వాళ్ళ లాగే మేము ముసలి వాళ్ళేం అయ్యేంతవరకు మా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి అని సత్య అనుకుంటుంది..

ఆదిత్య కరాటే స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దేవి తన ఫోటో మీద బ్లాక్ స్కెచ్ తో ఏదో గీస్తూ ఉంటుంది ఏం చేస్తుంది అనేది గమనించిన ఆదిత్య తన మోతి మీద మీసాలు పెడుతూ ఉంటుంది.. ఏంటమ్మా దేవి నీ ఫోటోను నువ్వే నీ ఫోటోని పాడు చేసుకుంటున్నావని అడుగుతాడు.. నేను అచ్చం మా నాన్న పోలికని మా అమ్మ చెప్పింది నా ఫోటోలకు మీసం పెడితే మా నాన్న ఎలా ఉంటాడో అర్థమవుతుంది కదా.. అప్పుడు మీరు మా నాన్నను ఎతకడం మీకు తేలిక అవుతుంది.. ఇప్పుడు మా నాన్నను మీరు వెతికి పట్టుకోవడం చాలా తేలిక కదా అని దేవి అంటుంది.. ఆదిత్య తనను ఏమనుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటాడు..

తరువాయి భాగంలో ఒక నలుగురు ఫ్రెండ్స్ అంతా కలిసి వాడు ఎక్కడ రా అని అంటారు.. అందులో మాధవ్ స్టైల్ గా తన జేబులో రెండు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వస్తాడు.. ఇప్పటివరకు హ్యాండీక్యాప్ గా చూపించారు.. అది కేవలం మాధవ్ అని కుట్రని ఇప్పటివరకు చేసిన మాధవ వెదవ పనులకు ఇది కూడా మధు నిదర్శనమని అర్థమవుతుంది.. మాధవ్ లో మరో కొత్త మార్పు ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో చూడాలి..


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

43 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago