Devatha Serial: రాధా నీ నెంబరు ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావు కదా.. ఇది వాడు నీకు ఇచ్చిన నెంబర్ కదా.. వాడు నీ స్వీట్ హార్ట్ కదా.. నువ్వు ఎలాగూ వాడి నంబర్ ను స్వీట్ హార్ట్ అని ఫీడ్ చేసుకోలేవు.. అందుకే నేను స్వీట్ హార్ట్ అని ఫీడ్ చేశాను.. నా దగ్గర నీ నెంబర్ కాదు నువ్వు ఆ ఆదిత్య తో మాట్లాడే ప్రతి మాట.. వాడు నీకు ఇచ్చే ధైర్యం అన్ని వింటున్నాను.. ఎలాగంటావా నాకు తెలిసిన వాళ్ళతో నీ ఫోన్ ట్రాప్ చేయించాను.. మరి నేను నిన్ను నా ఇల్లు దాటినవ్వకుండా చేయాలి అంటే.. ఆమాత్రం ప్లాన్ చేయాలి కదా అని రాధ ఫోటోను ఫోన్లో చూస్తూ మాట్లాడతాడు మాధవ్..!
ఈ విషయం తెలియని ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేస్తాడు.. రుక్మిణి తో దేవిని కలెక్టర్ చదివించడానికి ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటున్నట్లు చెబుతాడు.. నువ్వు ఈ విషయాన్ని దేవితో ఒక మాట చెప్పి ఉంచు అని అంటాడు.. వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో వింటున్న మాధవ్.. ఆ తర్వాత రోజు దేవిని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి తీసుకువెళ్తాడు.. ఈ స్కూల్ లో చదివితే చాలా మంది కలెక్టర్ అయ్యారు.. అందుకే అదే స్కూల్లో నిన్ను జాయిన్ చేస్తున్నట్లు చెప్పాడు మాధవ్..
రుక్మిణీ అమ్మవారి గుడికి వచ్చి పంతులు గారితో మొన్న నాకు ఒక వాయినం ఇచ్చారు కదా.. ఆమెకు ఈ తిరుగు వాయినం ఇవ్వండి.. అలాగే అమ్మవారికి పూజ చేసి ఆమె కోరిక నెరవేరాలని అనుకుంట్టున్నట్టు చెప్పమని చెప్పి వెళ్లిపోతుంది రుక్మిణీ.. దేవుడమ్మకు తిరుగు వాయినం ఇచ్చిన పంతులు గారితో దేవుడమ్మ తన ఆనందాన్ని పంచుకుంటుంది.. నాకు ఈ తిరుగు వాయినం ఇచ్చింది రుక్మిణీ అయ్యి ఉంటుందా అని ఆలోచిస్తుంది దేవుడమ్మ..
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…
ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…
"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…