NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: రాధను దేవిని ఇవ్వమన్న దేవుడమ్మ.. సరేనన్న రాధ.. షాక్ లో మాధవ్..

Devatha Serial 6 September 2022 today episode Highlights

Devatha: దేవిని దేవుడమ్మ తన తో పాటు మా ఇంట్లోనే ఉంటామని దేవుడమ్మ అడుగుతుంది. అమ్మో నేను మా అమ్మను వదిలిపెట్టి రాను అని అంటుంది. దేవి మీ అమ్మతో నేను మాట్లాడతాను అని దేవుడమ్మ అంటుంది.. అయితే ఈ బుద్ధుని నాకు ఇచ్చేసేయండి అని తేదీ అంటుంది ఈ బిడ్డ కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూశారు. అలా ఎలా ఇస్తారు అని అంటుంది.. దేవుడమ్మ అలాంటప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.. నన్ను ఎలా మీ ఇంటికి పంపిస్తారు అని దేవి అంటుంది.. నేను నిన్ను ఎందుకు మా ఇంటికి వస్తే తిరిగి పంపించాలి అని నాకు అనిపించదు. ఒక్కసారి మీ అమ్మ నెంబర్ చెప్పు నేను మాట్లాడతాను అని దేవుడమ్మ దేవిని వాళ్ళ అమ్మ నెంబర్ అడుగుతుంది. రాధకి ఫోన్ చేయడం చూసి ఆదిత్య సత్య ఇద్దరు షాక్ అవుతారు..

Devatha Serial 6 September 2022  today episode Highlights
Devatha Serial 6 September 2022 today episode Highlights

రాధ చిన్మయి కి అవకాయ నెయ్యి వేసి కలిపి అన్నం తినిపిస్తుంది.. అప్పుడే ఫోన్ వస్తుంది.. ఎమ్మ్మా రాధ నేను దేవుడమ్మ ను మాట్లాడుతున్నాను.. నువ్వు మా ఇంటికి రమ్మంటే రావడం లేదు.. కనీసం నీతో మాట్లాడదాం అని ఫోన్ చేశా అని అంటుంది.. నీ పిల్ల ఊరిలో అందరినీ కలేస్తుంది.. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవూ అని అంటుంది.. ఇంతకీ నేను ఎందుకు ఫోన్ చేశాను అంటే.. నువ్వు మీ దేవిని మాకు ఇచ్చేస్తావా మేము పెంచుకుంటాము అని దేవుడమ్మ అడుగుతుంది..

Devatha Serial 6 September 2022  today episode Highlights
Devatha Serial 6 September 2022 today episode Highlights

తల్లిని ఇలా అడగడం కరెక్ట్ కాదు.. అందుకే ఇంకో రెండు రోజులు దేవిని ఉంచుకొని పంపిస్తాను.. వినాయక చవితి అయిన తర్వాత దేవిని పంపిస్తాను అని రాధను దేవుడమ్మ అడుగుతుంది.. చేపమ్మా ఉంచుకో మంటావా అని దేవుడమ్మ అడుగుతుంది.. అలాగే ఉంచుకోండి అని రాధ అంటుంది.. దేవి గురించి నువ్వేమీ దిగులు పడకు బంగారం లాగా చూసుకుంటాను అని అంటుంది.. రాధ బాధ పడటం చూసి ఎప్పుడు మాట్లాడేది ఆదిత్య నే కదా ఏముంది అని మాధవ్ అంటాడు.. మాట్లాడింది నా పెనిమిటి కాదు.. మా అత్తమ్మ అని రాధ అనగానే మాధవ్ షాక్ అవుతాడు..

author avatar
bharani jella

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri