Devatha Serial: అమ్మ స్కూల్లో మళ్లీ స్కౌటింగ్ తీసుకెళ్తా అంటున్నారు.. మేము వెళ్దాము అని దేవి అడుగుతుంది.. రాధా వద్దు అని చెబుతుంది కానీ మాధవ్ మాటలు విన్న తర్వాత రాధ మీరు వెళ్ళండి అని అంటుంది.. కష్టం విలువ తెలిస్తేనే కదా జీవితంలో సుఖంగా ఉండేది అని అంటుంది.. ఈరోజు నుంచి మీ పనులు కూడా మీరే చేసుకోవాలి. ఈరోజు నుంచి ఇద్దరూ కష్టపడటం నేర్చుకోవాలి అని రాధ అనగానే.. దేవి వాళ్ళ అవ్వ, తాత, మాధవ్ అందరూ షాక్ అవుతారు..!
ఆదిత్య వాళ్ళ లావణ్య అత్తయ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది మీ అమ్మాయి చూసుకోవడానికి మా అల్లుడు తో పాటు కలిసి వస్తాము అని అంటుంది.. ఆదిత్య నీకు ఒక మంచి సంబంధం చూశారా అని తనతో చెబుతుంది. త్వరగా అందరూ రెడీ అయ్యి రండి వెళదాము అని అంటుంది. అంతలో ఆదిత్య నాకు పెళ్లయింది.. ఇదిగో భార్య అని అంటాడు ఆదిత్య. నేను పిల్లలు లేక బాధపడుతున్నానని నీతో చెప్పానా.. లేదంటే ఇంకో పెళ్లి చేసుకుంటానని మీతో అన్నానా అత్తయ్య అని అంటూ ఆమెకు క్లాస్ పికుతాడు ఆదిత్య.
దేవి స్కౌటింగ్ లో మాట్లాడుతూ.. మా ఆఫీసర్ కలెక్టర్ కదా మంచిగా చదువుకొని నువ్వు కూడా నాకు లాగా కలెక్టర్ అవ్వాలి అని అన్నారు అందుకే నేను కూడా బాగా చదువుకొని ఆఫీసర్ అయి బుగ్గ కారులో తిరుగుతాను అని అంటుంది దేవి.. ఇక వాళ్ళ మిస్స్ రాత్రి దగ్గరికి వచ్చి మీ అమ్మాయి దేవి చాలా తెలివిగలది చురుకైన అమ్మాయి.. తను అనుకున్నట్టుగానే ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది.. అవును వాళ్ల నాన్న కూడా ఆఫీసర్ చదువు చదివిండు ఇప్పుడు కలెక్టర్ గా చేస్తున్నాడు అని రాదా ఆనందంలో చెప్పేస్తుంది.. ఏంటి మీ వారు కలెక్టర్ ఆ అని వాళ్ల టీచర్ ప్రశ్నిస్తుంది.. ఆ మాటలు మాధవ్ వింటాడు.. ఇక ఏం జరుగుతుందో తరువాత భాగంలో తెలుసుకుందాం.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…