NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: మాధవ్ తో ఆదిత్య నా పెనిమిటన్న రుక్మిణీ.. ఆదిత్య రుక్మిణీ, దేవిని తనతో తీసుకువెళ్తాడా.. 

Devatha Serial: పిల్లలు లేరు అని ఎవరు అన్నారు.. దగ్గరకు తీసుకుంటే ప్రతి బిడ్డా మా బిడ్డే.. రేపు కమలకు పుట్టే బిడ్డ మా బిడ్డ కదా.. అలా అంటే ఎలా రా.. అది మీ రక్తం కాదుగా.. నా భార్య స్థానంలో నీ కూతురు ఉంటే ఇలా చేస్తావా అని అంటాడు ఆదిత్య.. చాలా రోజుల తరువాత వచ్చావు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో.. ప్రసాద్ నువ్వు ఏంటి రా అలా చూస్తున్నావ్.. ఆదిత్యది నాది ఒకటే మాట..

Devatha Serial: 8 June 2022 Today Episode Highlights
Devatha Serial 8 June 2022 Today Episode Highlights

ఆదిత్య రాధా ఫోటో చూస్తూ ఏంటి రుక్మిణీ నా పరిస్థితి ఇలా అయిపోయింది.. నువ్వు బ్రతికే ఉన్నావని అమ్మకు చెప్పలేను.. దేవి నాకు దగ్గరగా ఉన్నా కూడా తండ్రి లాగా దగ్గరకు తీసుకొని మాట్లాడలేను.. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది రుక్మిణి అంటూ అని ఆదిత్య బాధపడతాడు.. ఫోటో చూస్తాడు డు ఫోటోలో తను కట్టిన తాళిబొట్టు ఇంకా తన మెడ లోనే కనిపిస్తుంది అది చూసిన ఆదిత్య మాధవ్ రాధ మాట్లాడుకుంటున్న మాటలు వింటాడు..

ధైర్యంగా నువ్వే తనయ భార్య అని చెప్పలేని నువ్వు ఇంకా ఎందుకు ఆదిత్య గురించి ఆలోచిస్తున్నావ్ అని రాదని మాధవ నిలదీస్తాడు.. ఇంకా ఏం మాట్లాడుతావు అని అంటాడు.. ఆదిత్య నా పెనిమిటి.. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా ఆదిత్య సార్ నా పెనిమిటి.. అసలు మీకు నాకు సంబంధం ఉంది మీరు ఎవరు సారు అని మాధవ్ నిలదీస్తుంది రాదా.. నా పెనిమిటి నాతో ఉన్నా లేక పోయినా ఆయన గట్టిగా తాళిబొట్టు ఇంకా నా మెడ లో వేసుకొని ఆయనే నా ప్రాణం గా బ్రతుకుతున్నాను.. నా పెనిమిటి ప్రతిరూపాన్ని నా కడుపులో మోసాను.. అని రుక్మిణీ మాధవ్ తో చెబుతున్న మాటలను ఆదిత్య వింటాడు..

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri