ఆదిత్య కాళ్లు పట్టుకున్న రాధను దేవి చూసేసిందా.!?

Share

దేవి ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. ఆదిత్య పూజ లో ఉండడం చూసి మళ్ళీ వస్తాను అని అంటుంది.. దేవి వెళ్లిపోవడం చూసి ఆదిత్య తన కోసం పూజ మధ్యలో నుంచి వచ్చేస్తాడు.. మా నాన్న గురించి మీతో మాట్లాడదాం అని వచ్చాను అంటుంది.. అప్పుడే రాధ ఫోన్ చేస్తుంది గుడికి రమ్మని చెబుతుంది.. అలా ఆదిత్య దేవి ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు.. గుడిలో రాధ ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది..

దేవి ఇంటికి వెళ్దాం పద అమ్మ అని అంటుంది గుడి దాకా వచ్చి దేవుడికి కనిపించకుండా ఎలాగా.. వెళ్లి దేవునికి దండం పెట్టుకుని రా అని చెబుతుంది.. దేవి గుడిలోకి వెళ్ళగానే రాదా ఆదిత్య కాళ్లు పట్టుకుంది.. నన్ను ఆశీర్వదించమని కాదు పెనిమిటి క్షమించమని కూడా.. నిన్ను నీ ఇల్లు అన్ని విడిచిపెట్టి వచ్చిన నువ్వు కట్టిన తాళి ఇంకా నా మెడ లోనే ఉంది.. నీ కాళ్లు మొక్కలన్నా నా నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించాలన్న నువ్వే కదా పెనిమిటి.. నీతో లేకున్నా దీర్ఘ సుమంగళీగా ఉండాలని ఆశీర్వదించు పెనిమిటి.. నువ్వు బాగుంటే.. నేను బాగున్నట్టే.. అని అంటుంది రాదా..

తల్లి మా అమ్మ చాలా మంచిది కానీ మా అమ్మను మస్తు బాధ పెట్టిండు.. మా నాన్న నాకు కనిపించేలాగా అప్పుడు చెబుతా మా నాన్నకు బుద్ధి మా నాన్నను గట్టిగా అడగాలి.. ఎందుకు కొట్టావు తిట్టావు అని అడగాలి అంతకు అంత బుద్ధి.. చెప్పాలి అని దేవి ఆ దేవత కు దండం పెడుతుంది.. దేవి కిందకు వచ్చేలోపు ఆదిత్య రాదను ఆశీర్వదిస్తూ ఉంటాడు.. దేవి ఈ సన్నివేశాన్ని చూస్తుందా.. లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

27 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

49 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago