Devatha Serial: దేవత సీరియల్ హవా కొనసాగుతోంది..! మళ్ళీ అదే స్థానంలో..!

Share

Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ సరికొత్త కథనంతో వీక్షకులను అలరిస్తుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవి సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో దేవత సీరియల్ 10.15 రేటింగ్ ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారాలుగా మూడవ స్థానంలో నిలుస్తూ ఈ వారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.. టీఆర్పీ రేటింగ్స్ లో దేవత సీరియల్ మరోసారి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ను వెనక్కి నెట్టేసింది..! ఈ సీరియల్ లో ఈ జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చే వారం ఏం జరుగుతుందో చూద్దాం..!

రుక్మిణిలా ఉన్న రాధ దేవిని ఆదిత్య చెప్పాలని నిర్ణయించుకుంటుంది అందుకు మాధవ్ అడ్డుపడుతూ వస్తూ ఉంటాడు.. మాధవ్ ప్రవర్తనను మార్చుకోమని వాళ్ళ అమ్మ సలహా ఇస్తుంది.. రాధ మాత్రం ఇక నేను ఈ ఇంట్లో ఉండనని తెగేసి చెబుతోంది.. ఆదిత్య ఇచ్చిన దైర్యం తో రుక్మిణీ దేవి ను తనకు దగ్గర చేసి ఈ ఇంటి నుంచి బయటకు రావాలని ఆలోచిస్తూ ఉంటుంది..

మరోవైపు రుక్మిణీ బ్రతికే ఉందని తెలుసుకున్న దేవుడమ్మ తన కోడలు కనిపించాలని ఉపవాసం చేస్తుంది.. ఆ ఉపవాసం మానిపించడం కోసం సత్య పంతులు గారినీ మరొక ఉపాయం చెప్పమని అడుగగా.. గుడిలో తొమ్మిది మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వమని చెబుతారు.. ఇక ఆఖరి వాయినం పంతులు గారి చేతుల మీదుగా రాధ అందుకుంటుంది.. రాధ ఆ చీర కట్టుకుని బయటకు వస్తె దేవుడమ్మ చూసి గుర్తు పడుతుంది వచ్చేవారం ఇదే హైలెట్ ట్విస్ట్ కానుంది..


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

9 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago