Devatha Serial: పడిపోయిన దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. కారణం ఇదేనా.!?

Share

Devatha Serial: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ దేవత.. నిన్నటితో ఈ సీరియల్ 586 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దేవతా సీరియల్ 9.81 రేటింగ్ తో నాల్గవ స్థానానికి పడిపోయింది.. గత మూడు వారాలుగా దేవత సీరియల్ 3వ స్థానంలో కొనసాగుతుండగా.. ఈ వారం ఆ స్థానాన్ని ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఆ ప్లేస్ ను ఆక్రమించింది.. దాంతో దేవత సీరియల్ ఒక ప్లేస్ వెనక్కి వెళ్ళింది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరగనుందో తెలుసుకుందాం..!

Devatha Serial: TRP Rating Down and 587 episode Highlights

587 ఎపిసోడ్ హైలెట్స్..!
దేవి స్కూల్ కి వెళ్తుండగా వాళ్ల నాన్న కు బాయ్ చెప్తుంది.. అంతలో తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు నువ్వు చూసి నాన్న ఈ పచ్చబొట్టు వేయించుకున్నప్పుడు నీకు నొప్పిగా అనిపించలేదా.. అని అమాయకంగా అడుగుతుంది దేవి.. అయినా ఈ పచ్చబొట్టు ఎలా వేశారు అని అంటే.. చిన్న సూఫీతో వాళ్ళు గుచ్చుతూ పేరు రాస్తారు అని చెబుతాడు.. అమ్మో నీకు నొప్పి వేయలేదా అని అడుగుతుంది దేవి.. నీ మీద ఉన్న ప్రేమతో ఇలా వేయించుకున్నాను అని మాధవ్ చెప్పేలోపు రాధ వస్తుంది..

మాధవ్ తన మాయ మాటలతో దేవిని తన వైపు తిప్పుకోవాలనే కావాలని తన పై ప్రేమ నటిస్తున్న సంగతి తెలిసిన రాధ.. మాధవ్ ను సాధ్యమైనంత దూరంగా దేవిని ఉంచాలని ప్రయత్నిస్తుంది.. తన కన్న తండ్రి అయిన ఆదిత్య కు దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది.. దేవుడమ్మ రుక్మిణి ఎక్కడ ఉంది అని తనని వెతికే ప్రయత్నం చేస్తుంది.. భాగ్యమ్మకు నిజం తెలుసు అని తెలుసుకున్న కమలా భాష ఇద్దరూ భాగ్యమ్మ ను అడిగి నిజం తెలుసుకుంటారు.. వచ్చే వారం ఇదే హైలెట్ ట్విస్ట్ కానుంది..


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

45 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

49 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago