Devatha Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో ఈ సీరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది.. సరికొత్త కథనంతో వీక్షకులను టీవిల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది.. తాజాగా విడుదలైన సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.3 రేటింగ్ తో మూడవ స్థానానికి పడిపోయింది.. గత వారం సెకండ్ పొజిషన్లో దుమ్మురేపిన దేవత సీరియల్ ఈ వారం ఒక అడుగు వెనక్కి వేసింది..! ఇందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!
Devatha Serial: ఈ ట్విస్ట్ తో మళ్లీ ఆ స్థానానికి వస్తుందా.!?
గత వారం దేవత సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ని వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది తాజాగా విడుదలైన స్టార్ మా సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో మూడవ స్థానంలో నిలిచింది ఎందుకు ఈ సీరియల్ సాగదిత ఓ కారణమైతే.. కాస్త కథనం చప్పచప్పగా ఉండటం మరో కారణం.. అందుకే వచ్చే వారం సీరియల్ పై ఇంటరెస్ట్ క్రియేట్ చేయడానికి రుక్మిణీ ని దేవుడమ్మ కనిపించేలా చెయనున్నారు. వచ్చే వారం ఇదే హైలెట్ ట్విస్ట్ కానుంది..
ఆదిత్య రుక్మిణీ ఇప్పటికీ తన భార్య రాగానే ఉందని తెలుసుకుని తనకి కుంకుమబొట్టు పెడతాడు. ఇక రుక్మిణి కూడా ఆదిత్యను అర్థం చేసుకొని తన దగ్గరకు రావడానికి ఒప్పుకుంటుంది.. కాకపోతే కాస్త సమయం తీసుకుంటుంది.. మాధవ్ మాత్రం రాధ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు . ఆ ప్రయత్నాల వల్ల రాధ మనసులో స్థానం రోజు రోజుకీ దిగజారుతున్నాడు. కానీ మరోవైపు దేవుడమ్మ రుక్మిణీ బ్రతికే ఉందని తెలిసి తన కోసం ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటుంది.. తన ఉపవాసం మెచ్చిన దేవుడు రాధను ఏదోవిధంగా దేవుడమ్మ కంట పడేలా చేస్తాడు.. ఈ ట్విస్ట్ తో దేవత సీరియల్ వచ్చే వారం ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్తుందేమో చూడాలి..
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…