NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవత సీరియల్ రేటింగ్ కి తుర్రుమ్మన్న ఆ టాప్ సీరియల్..!

Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. అక్క చెల్లెల బంధానికి విలువ నిస్తూ సాగే ఈ సీరియల్.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపు తిరుగుతోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.73 స్కోర్ ను సొంతం చేసుకునీ రెండవ స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారాలుగా దేవత సీరియల్ మూడో స్థానంలో నిలుస్తూ రెండవ స్థానంలో నిలిచిన ఇంటింటి గృహలక్ష్మి కి గట్టి పోటీ ఇస్తు వచ్చింది.. ఈ వారం ఇంటింటి గృహలక్ష్మి వెనక్కి నెట్టేసి దేవత సీరియల్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుంది.. ఇక మొదటి స్థానంలో ఉన్న కార్తీకదీపం సీరియల్ 9.86 రేటింగ్ కు దేవత సీరియల్ 9.73 కు పెద్దగా వ్యత్యాసం లేదు..! ఇదే విధంగా కొనసాగితే వచ్చేవారం ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలవడం ఖాయం..!

Devatha Serial: TRP Rating Hike on Intinti Gruhalakshmi Serial
Devatha Serial TRP Rating Hike on Intinti Gruhalakshmi Serial

రుక్మిణినీ మాధవ్ ను పెళ్లి చేసుకోలేదు అన్న నిజం ఆదిత్య తెలుసుకుంటాడు. రుక్మిణి ఎప్పటికీ నా రుక్మిణి నీ లాగానే ఉందని ఆదిత్య తెలుసుకుని.. ఆ విషయాన్ని వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పాలి అని ఇంటికి వెళ్తాడు. కానీ నేరుగా రుక్మిణినీ తీసుకువచ్చి వాళ్ళమ్మకు చూపించాలి అనుకుంటాడు.. ఆదిత్య రుక్మిణినీ తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు..

కానీ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఉండరు.. ఆదిత్య రుక్మిణి నుదిటిపైన బొట్టు పెడతాడు.. ఇది నా హక్కు అని అంటాడు. ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అని అనుకున్నా.. ఇక నీకు ఏం భయం లేదు.. నీకు నేనున్నా అని అంటాడు. కానీ సత్య పరిస్థితి ఏంటి అని అడుగుతుంది రుక్మిణీ..

author avatar
bharani jella

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu