NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Gruhalakshmi: సాధారణంగా ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీకి మరియు సీరియల్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే. ఒకానొక సమయంలో వీటి గురించి చెప్పేందుకు హీరోయిన్లు కొంచెం సందేహించేవారు. మళ్లీ వీటిని బయట పెడితే వారికి ఎక్కడ అవకాశాలు రావో అని భయపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో వాటిని పట్టించుకోకుండా తమ ని వేధించే క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట పెడుతూ కొందరి డైరెక్టర్లు అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ఇక తాజాగా ఇదే క్రమంలో మరో సీరియల్ నటి సైతం స్పందిస్తూ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవ్వరో కాదు గృహలక్ష్మి సీరియల్ ఫ్రేమ్ తులసి. అవకాశాలు రావాలంటే పడుకోవాల్సిందే.. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై గృహలక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Gruhalakshmi serial tulasi comments
Gruhalakshmi serial tulasi comments

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం.. కొంతకాలంగా తీవ్ర చర్చ నీ అంశంగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఎంతోమంది నటీనటుడు దీనిపై స్పందించారు. కొంతమంది నటీమణులు స్వయంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను నిర్భయంగా బయటపెట్టారు. అయితే తాజాగా సినిమా అవకాశాల కోసం లైంగిక వేధింపుల అంశంపై సీనియర్ నటి కస్తూరి స్పందించింది. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.. ఈ మేరకు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఇందులో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. ” సీని పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్ డం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురవుతుంది.

కానీ చాలామంది వాటికి ఒప్పుకోరు. అదృష్టం.. కానీ కొద్దిమంది అటువంటి అనుభవాలను చవి చూడలేదని అంటూ ఉంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి అయినప్పటికీ మొదట్లో కాస్టింగ్ కౌచ్ కి గురవ్వాల్సిందే. నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయి. నేను ఒప్పుకోలేదని చెప్పే చాలా సినిమాల నుంచి నన్ను తొలగించారు. కొన్ని ఎపిసోడ్స్ కూడా లేపేశారు. అయితే తెలుగులో అలాంటి అనుభవం అయితే ఎదురు కాలేదు. ఇక‌ మలయాళం లో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. పెళ్లయిన తర్వాత మలయాళంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి నేను ఒప్పుకోలేదు.

Gruhalakshmi serial tulasi comments
Gruhalakshmi serial tulasi comments

దానికి కారణం క్యాస్టింగ్ కావచ్చు. అందువల్లే నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. అన్ని రంగాల్లో కూడా ఈ తరహా అనుభూతులు ఆడవారికి ఎదురవుతున్నాయి. మేస్త్రి మరియు కూలీకి మధ్య ఎఫైర్ ఉంటుంది ” అంటూ తెలిపింది తులసి అలియాస్ కస్తూరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలను చూసిన వారంతా.. మీలాంటివారు అంత ముందుకు వచ్చి పోరాడితేనే కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ బాధ తప్పదు. ఇండస్ట్రీలో ఉన్న మీరే వీటిపై స్పందించాలి. లేదంటే రానున్న రోజుల్లో మరి ఘోరంగా తయారవుతుంది. అందువల్ల వీటిని ఇప్పటితో ఆపితే బాగుంటుంది.‌.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella