NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి రాయ్. ఈ సీరియల్ లో రిషి పాత్రకు తల్లిగా కనిపించి ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఇక‌ ఇప్పుడు ఈ సీరియల్ లో ఆమె పాత్రను చంపేసినట్లుగా చూపిస్తున్నారు. ఇందులో ఎంతో పద్ధతిగా కనిపించిన జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం చాలా బోల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియోలు ‌ లెక్కచేయలేనన్ని వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేస్తామంటూ జ్యోతి కి సంబంధించిన కొన్ని ఫోటోలను కొందరు పోస్ట్ చేస్తున్నారు. స్టార్ మా చానల్లో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్ర పోషించిన ఈ నటి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Guppedantha Manasu actress updates
Guppedantha Manasu actress updates

నిజానికి ఈమె వయసుకు మించిన పాత్ర ఇది. ఈ పాత్రలో జీవించిన ఈమె బయట మాత్రం చాలా హాట్ గా ఉంటుంది. స్క్రీన్ కి మరియు సోషల్ మీడియా కి ఆపోజిట్ గా ఉంటుంది జ్యోతి. ఏమిటి ఇప్పటికే ఓసారి వివాహమై విడాకులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రెండో పెళ్లి వార్తలు సంచాలనం రేపుతున్నాయి. ఓ డైరెక్టర్ తో ఈ బ్యూటీ ప్రేమాయణం నడుపుతున్నట్లు ఇప్పటికే ఈమె క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈమెపై పలువురు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము అంటూ బెదిరిస్తున్నారు. ఇక దీనిపై జ్యోతి రాయ్ పెద్దగా స్పందించడం లేదు.

ఇక ఇదిలా ఉంటే.. తాజాగా జ్యోతి ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ కి ఆస్తులు బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈమెకి రెండు ఫ్లాట్లతో పాటు మూడు కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. దాదాపు ఈమె ఆస్తుల విలువ రూ. 10 కోట్లకి చేరునట్లు తెలుస్తుంది. ఇవి ఒక సీరియల్స్ ద్వారానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా కూడా సంపాదిస్తుంది. అలా రెండు చేతుల సంపాదిస్తూ ఆస్తిపాస్తులను సంపాదిస్తుంది. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు..” మీ పని బెటర్ అటు సీరియల్స్ ఇటు సోషల్ మీడియా మరోపాక వ్యాపారాలు అంటూ సంపాదిస్తున్నారు.

Guppedantha Manasu actress updates
Guppedantha Manasu actress updates

అదే హీరోయిన్స్ అయితే ఒకటే వృత్తిపై ఉంటున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే వారికి నష్టం కలుగుతుంది. కానీ మీ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఏ విధంగా వచ్చిన మీరు మాట్లాడుకున్న రేమోనరేషన్ పక్కాగా ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీకు మంచి ఆదరణ దక్కుతుంది. పూర్వకాలంలో లాగా సీరియల్స్ ని పట్టించుకోకుండా ఉండకుండా ప్రతి ఒక్కరూ సీరియల్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అందువల్ల సోషల్ మీడియా ద్వారా కూడా మీకు గట్టిగానే డబ్బు వస్తుంది. అలా ఆస్తులను బాగానే కోడైస్తున్నారు‌” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈమెకి 11 ఏళ్ళ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella